View

సెప్టెంబర్ 29న పందెం కోడి 2 ట్రైలర్.. అక్టోబర్ 18న విడుదల

Thursday,September27th,2018, 12:46 PM

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'పందెంకోడి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌à°•à°¿ టర్నింగ్‌ పాయింట్‌ అయింది. à°ˆ చిత్రానికి సీక్వెల్‌à°—à°¾ రూపొందుతున్న 'పందెంకోడి 2'. à°ˆ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 29à°¨ రిలీజ్‌ చెయ్యబోతున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ రూపొందుతున్న 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు.


మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.à°Ž.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ à°—à°¡à°¾, అక్షయ్‌ జయంతిలాల్‌ à°—à°¡à°¾, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి.


Mass Hero Vishal's 'Pandem Kodi - 2' Trailer On Sep 29th....Movie Releasing Worldwide On Oct 18th


Mass Hero Vishal's latest film is 'Pandem Kodi - 2' Presented by Tagore Madhu, Produced by Vishal Film Factory, Lyca Productions, Pen Studios in N.Linguswamy's Direction. Earlier, 'Pandem Kodi' which was made in the combination of Vishal and Linguswamy became super duper hit and was a major turning point in Vishal's career. Now the Hit Combination is back with sequel, 'Pandem Kodi - 2'. Trailer of this film will be released on September 29th. Presenter Tagore Madhu said that they are releasing the film worldwide on October 18th as Vijayadasami Special.


Mass Hero Vishal, Keerthy Suresh, Varalakshmi Sarathkumar, Raj Kiran will be seen as principal cast in this film.
Music : Yuvan Shankar Raja
Cinematography : KA Sakthivel
Editing : Praveen KL
Presented By : Tagore Madhu
Producers : Vishal, Dawal Jayanthi Lal Gada, Akshay Jayanthi Lal Gada
Directed by : N.Linguswamy



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !