filmybuzz
filmybuzz

View

వి.వై కంబైన్స్ బ్యానర్ ను లాంఛ్ చేసిన డా.దాసరి తనయుడు అరుణ్ కుమార్!

Saturday,September09th,2017, 09:39 AM

శ్రీ సత్యన్నారాయణ బొక్క సమర్పణ సంస్థలో వస్తున్న వి. వై బ్యానర్ మరియు లోగో ను దాసరి నారాయణ రావు గారి తనయుడు, నటుడు అరుణ్ కుమార్ చేతుల మీదుగా ఈ రోజు లాంఛ్ చేయడం జరిగింది.


ఈ సంధర్బంగా బ్యానర్ సమర్పకుడు శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ - "వి. వై కంబైన్స్ బ్యానర్ ను లాంఛ్ చేయడం చాలా సంతోషం గా ఉంది, కేవలం ఒక సినిమా చేయడానికి ఈ బ్యానర్ ను స్థాపించలేదు. ఓ ప్రముఖ బ్యానర్ లా మా వి వై. కంబైన్స్ నుంచి చాలా సినిమాలు నిర్మించి గుర్తింపు పొందే విధంగా ఉండాలనే ఫ్యాషనేట్ తో వరుస సినిమాలు చేయాలని ముందుకు వచ్చాం.. అలా అని ఏ సినిమాలు పడితే అవి కాకుండా చిన్న పిల్లల దగ్గరనుంచి తాత ల దగ్గరవరకు ఫ్యామిలీ మొత్తం చూడగలిగే బంధాలు అనుబంధాలకు అర్థం చెప్పే సినిమాలే చేయాలనే ఉద్దేశ్యం తోనే సినీ పరిశ్రమ కు రావడం జరిగిందని, మంచి స్క్రిప్ట్ అందించమని మాత్రమే దర్శకుడు శ్రీ బానుచందర్ చౌదరి ను కోరాను" అన్నారు.

 

అనంతరం దర్శకుడు బానుచందర్ చౌదరి మాట్లాడుతూ - "అభిరుచి ఉన్న నిర్మాతలు సినీ పరిశ్రమకు రావడం చాలా అవసరం, వి. వై కంబైన్స్ బ్యానర్ అధినేత శ్రీ సత్యనారాయణ నటీనటులు ఎవరని అడగలేదు నన్ను మంచి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని మాత్రమే అడిగారు, దాదాపు 8 నెలలు స్క్రిప్ట్ వర్కే చేయడానికి అవకాశం ఇచ్చారు. "అర్ధనారి" చిత్రం తరువాత ఇలాంటి ఫ్యాషనేట్ తో ఉన్న నిర్మాణం లో నా తదుపరి చిత్రం ఉండటం చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో మా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఉంటుంది, ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తర్వలో ప్రకటిస్తామం" అన్నారు.


దాసరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ - "ఇంత మంచి బ్యానర్ ను నా చేత లాంచ్ చేయించినదుకు ఆనందిస్తున్నా, ఈ బ్యానర్ లో నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుల మెప్పు పొంది విజయాలు సాధించాలని కోరుకుంటున్నా, నిర్మాతలకు దర్శకులకు మంచి పేరు కూడా వచ్చి గొప్ప నిర్మాణ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా శుభాభినదనలను తెలియచేస్తున్నా" అన్నారు.


ఈ కార్యక్రమంలో నిర్మాత హితేష్ బొక్క, భాను తదితరులు పాల్గొని వారి అభినందనలు అభిప్రాయాలను తెలియచేసారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !