View

ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్

Saturday,January25th,2020, 11:13 AM

సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.


ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'మై లవ్'ను రిలీజ్ చేసింది. గోపీసుందర్ వినసొంపైన బాణీలు, రెహమాన్ ఆకట్టుకొనే సాహిత్యం, శ్రీకృష్ణ, రమ్యా బెహరా మధుర గానం కలిసి హృదయాన్ని హత్తుకొనే మెలోడీగా ఈ పాట తయారైంది. నలుగురు హీరోయిన్లతోనూ విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు ఈ పాటలో కనిపిస్తున్నాడు. కాగా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది.


క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్'ను కె.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ప్రధాన తారాగణం:
విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే.
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రాంతిమాధవ్
నిర్మాత: కె.ఎ. వల్లభ
సమర్పణ: కె.ఎస్. రామారావు
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
పీఆర్వో: వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !