View

'యమ్‌6' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరి మొదటి వారం విడుదల

Sunday,January13th,2019, 12:21 PM

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం 'యమ్‌6'. à°ˆ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/à°Ž సర్టిఫికెట్‌ పొందింది.

 

à°ˆ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ ''మా 'యమ్‌6' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/à°Ž సర్టిఫికెట్‌ పొందింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌à°—à°¾ రూపొందిన à°ˆ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా చాలా క్వాలిటీగా నిర్మించాం. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే à°’à°• అద్భుతమైన కథని దర్శకుడు జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. à°ˆ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో à°ˆ సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.


దర్శకుడు జైరామ్‌వర్మ మాట్లాడుతూ ''నిర్మాత విశ్వనాథ్‌గారు à°ˆ సినిమాను క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సినిమాను నేచురల్‌à°—à°¾ తెరకెక్కించాం. ప్రత్యేకంగా పోరాట à°¦ శ్యాలు మన కళ్ళముందే జరుగుతున్నట్లు ఉంటూ అందరినీ అలరిస్తాయి. ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. ఇప్పుడు తెలుగు ప్రజలు కూడా à°ˆ రకమైన సినిమాల్ని ఎంజాయ్‌ చేయటం ఆనందంగా ఉంది. à°ˆ సినిమాని à°’à°• రకమైన ప్రయోగంలా భావించి తెరకెక్కించాము. చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్‌à°—à°¾ ఫీల్‌ అవుతూనే లవ్‌, కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.


హీరో ధ్రువ మాట్లాడుతూ ''à°’à°• మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా టాలెంట్‌ను గుర్తించి నాకు à°ˆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు à°• త్ఞతలు'' అన్నారు


ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్‌, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన à°ˆ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, సినిమాటోగ్రఫీ: మహ్మద్‌ రియాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌, సమర్పణ: శ్రీమతి పార్వతి, నిర్మాత: విశ్వనాథ్‌ తన్నీరు, à°•à°¥-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైరామ్‌ వర్మ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !