View

మహా శివరాత్రికి 'యమన్' వస్తున్నాడు.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ!

Friday,February17th,2017, 07:08 AM

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌à°¸‌. à°ˆ సినిమా à°®‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°¨ గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. à°ˆ సంద‌ర్భంగా....


నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో మంచి చిత్రం 'యమన్‌'. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదో డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు. కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్‌తో రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువగా లేవు. à°ˆ సినిమాలో మాత్రం రొమాన్స్‌, సాంగ్స్‌ వుంటాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీలా 'యమన్‌' వుంటుంది. ఇప్పటివరకు విజయ్‌ ఆంటోని అంటే బిచ్చగాడు హీరోగానే అందరూ గుర్తించారు. à°ˆ సినిమా తర్వాత 'యమన్‌' హీరో అని కూడా పిలుస్తారు. అల్రెడి విడుద‌లైన à°ˆ సినిమా పాట‌à°²‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. à°’à°• పాట హీరోయిన్‌పై, మరో పాట లుంగి డాన్స్‌ టైప్‌లో, హీరో, హీరోయిన్‌పై à°’à°• సాంగ్ à°¸‌హా మరో రెండు పాటలు స్టోరీతో వెళ్ళే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్ అన్నీ ఆడియెన్స్‌ను à°…à°²‌రిస్తున్నాయి. à°ˆ పాటల్ని ఆల్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చి పెద్ద హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. à°ˆ చిత్రాన్ని ఫిబ్రవరి 24à°¨ మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. à°—à°¤ సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే à°ˆ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°¨‌ రిలీజ్‌ చేస్తున్నాం. à°•‌చ్ఛితంగా à°ˆ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది అన్నారు.


హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - బిచ్చ‌గాడికి à°•‌à°¥ ఎలా హీరో అయ్యిందో à°¯‌à°®‌న్ చిత్రానికి కూడా à°•‌థే హీరో. à°•‌à°¥ విన‌గానే ఎంతో ఇన్‌స్పైరింగ్‌à°—à°¾ అనిపించింది. జీవ శంక‌ర్ సినిమాను ఎంతో à°š‌క్క‌à°—à°¾ డీల్ చేశారు. ఇది à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. à°¨‌టుడుగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ నాకెంతో మంచి పేరు తెస్తుంది. తెలుగులో నేను చేసిన బిచ్చ‌గాడు కంటే పెద్ద హిట్ మూవీగా నిలుస్తుంది. సినిమాను ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°¨ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.


విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ à°¡à°¿. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !