View

ఏడ తానున్నాడో ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సురేందర్ రెడ్డి

Friday,November09th,2018, 11:03 AM

అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న 'ఏడ తానున్నాడో' చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, సాత్విక్, కావేరీ, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, సుదర్శన్, లావణ్య రెడ్డి, వరలక్ష్మి, ఫణి
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: దొండపాటి వంశీ కృష్ణ
నిర్మాత: గుజ్జ యుగంధర్ రావు
బ్యానర్: తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్
సహ-నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దొండపాటి సినిమాస్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: ఏ శ్రీకాంత్ BFA
ఎడిటర్: కుమారన్ / నరేష్ రెడ్డి
PRO: వంశీ-శేఖర్


Director Surender Reddy launches the first look of ‘Eda Thanunnaado’


Director Surender Reddy has unveiled the first look of ‘Eda Thanunnaado’ starring Abhiram and Komali Prasad in the lead roles.


This is a love story written and directed by Dondapati Vamsi Krishna. The shooting of the film has been wrapped up and very soon the makers will be unveiled the teaser.


Charan Arjun is composing music for the film and A Sreekanth did the cinematography.


‘Eda Thanunnaado’ is produced by Gujja Yugendhar Rao under Tanishka Multi Vision Productions banner.


Cast: Abhiram, Komali Prasad, Sathwik, Kaveri, Shivaji Raja, Sanjay Swaroop, Phani, Sudarshan, Lavanya Reddy, Varalakshmi
Crew:
Story, Screenplay & Direction: Dondapati Vamsi Krishna
Producer: Gujja Yugendhar Rao
Banner: Tanishka Multi Vision Productions
Co-producer: Chinthakuntla Srinivas Reddy
Production Executive: Dondapati cinemas
Music: Charan Arjun
Cinematography: A Sreekanth BFA
Editor: Kumaran/Naresh Reddy
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !