View

బాహుబలిని దాటే సినిమా అదేనట

Monday,October12th,2015, 02:45 PM

మరే తెలుగు సినిమాకు కూడా ఊహకైనా అందని రికార్డుల్ని సాధించింది  ‘బాహుబలి’. à°† సినిమా రికార్డులు బద్దలు కావాలంటే మళ్లీ బాహుబలి-2నే రావాల్సిందే  అని తీర్మానించేశారు ట్రేడ్ పండిట్స్. ఐతే బాహుబలి-2 కంటే ముందు మరో సినిమా ‘బాహుబలి’ని దాటేయబోతోందంటున్నాడు మన రామ్ గోపాల్ వర్మ. à°† సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంటున్నాడు వర్మజీ.

à°ˆ పవనిజం డేలో వర్మ కూడా భాగమయ్యాడు. తనను మించిన పవన్ అభిమాని మరెవరూ లేడంటూ కొన్ని ఆసక్తికర ట్వీట్లు చేశాడు. ‘‘à°“ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా ప్రతి అభిమానులందరికంటే నేనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పై కేర్ చూపిస్తాను. à°ˆ ప్రపంచ పవనిజం డే నాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ ‘బాహుబలి’ కంటే మిన్నగా ప్రపంచానికి చేరువవుతుందని బలంగా నమ్ముతున్నా’’ అని వర్మ అన్నాడు. పవన్ కళ్యాణ్ అర్జెంటీనా, ఐలాండ్, ఆఫ్రికా, మొత్తం అమెరికాలో చాలా ఫేమస్ అని.. à°ˆ సందర్భంగా ‘వరల్డ్ పవనిజం డే’ జరుపుకుంటున్న  అందరికీ కంగ్రాట్స్ అని వర్మ ట్వీట్ చేశాడు. à°ˆ  మధ్యే పవన్ అభిమానులతో వర్మ కయ్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !