View

ఎన్టీఆర్ కోసం సెటిల్ మెంట్ చేస్తున్నారట.. ఏమవుతుందో?

Tuesday,November29th,2016, 08:09 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం బాబి దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడిందట. దీనికి కారణం బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కీ, అభిషేక్ బచ్చన్ కి లింకేంటీ... ఎందుకు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి అభిషేక్ బచ్చన్ అడ్డంపడుతున్నాడా అని ఆలోచిస్తున్నారా... ఆ వివరాల్లోకి వెళితే...


ఎన్టీఆర్ కి డైరెక్టర్ బాబి ఓ కథ చెప్పి ఒప్పించిన విషయం తెలిసిందే. ఈ కథ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ కథ డైరెక్టర్ బాబిది కాదు... రైటర్ కోన వెంకట్ ది అట. ఆల్ రెడీ కోన వెంకట్ ఇదే కథని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కి చెప్పి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట. ఇప్పుడు ఈ కథ ఎన్టీఆర్ కి నచ్చింది కాబట్టి, అభిషేక్ బచ్చన్ కి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడట కోన వెంకట్. ఇందుకు అభిషేక్ బచ్చన్ నిరాకరించాడని సమాచారమ్. దాంతో ఈ సెటిల్ మెంట్ కోసం బచ్చన్ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన రాంగోపాల్ వర్మని దింపాడట కోన వెంకట్. మరి రాంగోపాల్ వర్మ చెబితే, అభిషేక్ బచ్చన్ వింటాడా... ఈ ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ అవుతుందా వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !