View

దాబాలో గోపీచంద్ తో చిందేస్తున్న సాక్షిచౌద‌రి, రాశిఖన్నా!

Wednesday,November30th,2016, 05:23 AM

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా à°Ž.à°Žà°‚.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌`. ప్ర‌స్తుతం à°ˆ సినిమా షూటింగ్‌ను à°¶‌à°°‌వేగంగా à°œ‌రుపుకుంటుంది. à°ˆ చిత్రంలో హీరోయిన్‌ సాక్షిచౌద‌à°°à°¿ à°“ స్పెష‌ల్ సాంగ్ చేసింది. à°ˆ సందర్భంగా...


నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ - ''ఇప్ప‌à°Ÿà°¿ వర‌కు à°Žà°µ‌రూ à°Ÿ‌చ్ చేయ‌ని à°¡à°¿à°«‌రెంట్ పాయింట్‌తో గోపీచంద్ హీరోగా ఆక్సిజ‌న్ సినిమాను రూపొందిస్తున్నాం. సినిమాపై మంచి à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చాలా బాగా à°µ‌స్తుంది. గోపీచంద్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌à°—à°¾, à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. ప్ర‌స్తుతం à°ˆ చిత్రం à°¶‌à°°‌వేగంగా షూటింగ్ à°œ‌రుపుకుంది. చిత్రీక‌à°°‌à°£‌లో భాగంగా జేమ్స్‌బాండ్, పోటుగాడు, సెల్ఫీరాజా చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌à°°à°¿à°šà°¿à°¤‌మైన హీరోయిన్ సాక్షిచౌద‌à°°à°¿ à°“ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. à°ˆ సాంగ్ చిత్రీక‌à°°‌à°£ ఈరోజుతో పూర్త‌వుతుంది. à°ˆ సాంగ్‌ను రామోజీ ఫిలింసిటీలో భారీ దాబా సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నాం. ''అరె అదిరిందే నువ్వు కాల‌ర్ గాలిలో యెగ‌రేసి à°µ‌స్తుంటే...'' అని సాగే పాట‌ను శ్రీమ‌ణి రాయ‌à°—à°¾ బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రిస్తున్నాం. à°ˆ పాట‌లో గోపీచంద్‌, సాక్షిచౌద‌రితో పాటు హీరోయిన్ రాశిఖ‌న్నా, à°•‌మెడియ‌న్ అలీలు కూడా కాలు à°•‌దుపుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ à°—à°¾ రూపొందుతోన్న à°ˆ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ à°—à°¾ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ à°—à°¾ ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ à°—à°¾ నిలవనుంది.రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యానందించారు. à°ˆ సినిమాలో à°®‌రో సాంగ్‌ను డిసెంబ‌ర్ 2 నుండి పూణేలో చిత్రీక‌à°°à°¿à°‚à°š‌నున్నాం'' అన్నారు.


గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమ‌ణి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: à°Ž.à°Žà°‚.జోతికృష్ణ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !