View

ధృవ స్పెషల్ షో... ఎవరి కోసమో తెలుసా!

Thursday,December01st,2016, 12:05 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'ధృవ' చిత్రం డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. డిసెంబర్ 4న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో కల పోలీస్ లైన్స్ లో జరగనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది అదేంటంటే...


ఈ సినిమా విషయంలో రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఓ స్పెషల్ షో ఏర్పాటు చేసి, తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులను, వారి కుటుంబాలను ఆహ్వానించి సినిమా చూపించాలనుకుంటున్నారట. సినిమా విడుదల తర్వాత ఈ షో ఏర్పాటు చేస్తారా... లేక విడుదలకు ముందే షో ఏర్పాటు చేస్తారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆరంభంకాకముందు రాంచరణ్ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ని కలిసాడట. వారిని చాలా దగ్గరగా పరిశీలించాడట. 'ధృవ' లో ఐపియస్ ఆఫీసర్ గా నటించాడు రాంచరణ్. ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతా పక్కాగా ఓ పోలీస్ ఆఫీసర్ లా ఉండటానికి చాలానే కసరత్తులు చేసాడు. ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉంది ఈ చిత్రం యూనిట్. మరి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !