View

ఎన్టీఆర్ విషయంలో నిప్పు లేనిదే పొగ ఎలా వచ్చిందబ్బా?

Thursday,December01st,2016, 02:16 AM

ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు. నేను ఎప్పుడు అతనిని కలవలేదు అని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడనే వార్త బయటికి రావడం... సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేయడం తెలిసిన విషయమే. ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ డైరెక్టర్ పై కారాలు, మిరియాలు నూరారు. అయితే ఈ డైరెక్టర్ గారు తాజాగా ప్లేటు ఫిరాయించారు. ''నేను అసలు అలా అనలేదు... ఎన్టీఆర్ నాకు తెలియకపోవడమేంటీ.. ఆ మధ్య ఎన్టీఆర్ కి ఓ కథ కూడా చెప్పాను'' అనేసాడు. దాంతో నిప్పు లేనిదే పొగ ఎలా వచ్చిందబ్బా... ఈ డైరెక్టర్ నోరు జారకపోతే ఆ మాటలు బయటికి ఎలా వచ్చాయి అని జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులైతే... ఈ డైరెక్టర్ మాటలకి కాస్త కూల్ అవుతున్నారు. తమ హీరో గురించి అవాకులు చెవాకులు పేలితే ఊరుకుంటామా.. ఏదో దిద్దుబాటు చర్య చేసాడు కాబట్టి ఈ డైరెక్టర్ ని వదిలేస్తున్నాం అని కొంతమంది అభిమానులు అంటున్నారు.


ఏదో ఒక సిట్యువేషన్ లో నోరు జారినప్పటికీ, 'సింగమ్ 3' రిలీజ్ దగ్గరపడుతోంది కాబట్టి, రేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే దెబ్బయిపోతామని గ్రహించినట్టున్నాడు డైరెక్టర్ హరి. అందుకే ఏ మాత్రం సంకోచించకుండా ''ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాని రెండుసార్లు చూసాను. ఆయన సినిమాకి దర్శకత్వం వహించాలనేది నా కోరిక. ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతంగా నటిస్తాడు'' అని చెప్పాడు. హరి ఇచ్చిన ఈ వివరణ రేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేస్తుందని ఊహించవచ్చు. హరి చాలా తెలివిగలవాడే...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !