View

జయలలితకు 'మా' నివాళి

Tuesday,December06th,2016, 02:57 AM

అమ్మ à°œ‌à°¯‌à°²‌లిత à°¤‌మిళుల‌కే కాదు.. తెలుగువారికి ఆత్మీయురాలు.. à°¤‌à°¨‌à°•à°¿ తెలుగంటే à°®‌హా ఇష్టం. ఎంతో బాగా మాట్లాడుతారు. à°¨‌à°Ÿà°¿à°—à°¾ మాకు అమ్మ వంటి వారు.. అనీ `మా`అసోసియేష‌న్ అధ్య‌క్షులు à°¡à°¾.రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.


మా కార్యాల‌యంలో à°¡à°¾.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - అమ్మ à°œ‌à°¯‌à°²‌లిత à°¤‌మిళ‌నాడు గౌర‌à°µ ముఖ్య‌మంత్రి.. à°…à°‚à°¤‌కు ముందు సినిమాల్లో à°•‌థానాయిక‌. à°¤‌ను à°“ స్త్రీ à°¶‌క్తి.. à°•‌థానాయ‌కులు ఎంజీఆర్‌, ఎన్టీఆర్ ..డోనాల్డ్ రీగ‌న్ లాంటి వాళ్లంతా ప్ర‌జానాయ‌కులుగా ఎదిగిన‌వారు. వీళ్ల‌లానే à°•‌థానాయిక‌లు రాజ‌కీయాల్లో ఎదుగుతారు అని నిరూపించిన గొప్ప‌ నాయ‌కురాలు. ఆరుసార్లు ముఖ్య‌మంత్రి అయిన గొప్ప ధీర‌ à°µ‌నిత‌. నిజ‌మే à°®‌నిషి à°’à°‚à°Ÿ‌రిగానే పుడ‌తారు. à°’à°‚à°Ÿ‌రిగానే పోతారు. అది వారిని చూస్తే తెలుసుకోవాల్సిన నిజం. à°šà°¿à°µ‌à°°à°¿à°•à°¿ వెళ్లిపోయిన‌ప్పుడు à°Žà°‚à°¤‌మంది à°®‌à°¨‌తో ఉన్నారు? అనేది ఆలోచిస్తే .. కంట్రోల్ చేయ‌లేనంత‌మంది à°œ‌నం ఆవిడ‌ను à°•‌à°¡‌సారి చూసేందుకు à°µ‌స్తున్నారంటే ..అమ్మ‌పై ప్ర‌à°œ‌à°² ప్రేమ ఎంతో తెలుస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ సొంత à°®‌నిషిగా అభిమానించే ఏకైక à°®‌హిళ తాను మాత్రమే. à°œ‌à°¯‌à°²‌లిత à°¹‌ఠాన్మ‌à°°‌ణం ఎంతో తీర‌ని లోటు.. తమిళుల‌కే కాదు.. తెలుగువారికి ఆత్మీయురాలు. ఆమెకు తెలుగంటే ఎంతో ఇష్టం. తెలుగు ఎంతో బాగా మాట్లాడుతారు. నేను à°œ‌à°¯‌à°²‌లిత గారికి వీరాభిమానిని. నా à°…à°‚à°¤ అభిమాని వేరొక‌రు ఉంటార‌ని అనుకోను. పోరాటాల నుంచి విజ‌యాల్ని చూసిన ధీర‌à°µ‌నిత ఆవిడ‌. సినీన‌à°Ÿà°¿à°—à°¾ ఆవిడ మాకు అమ్మ‌.. à°•‌డుపున పుట్ట‌à°•‌పోయినా ఆవిడ‌కు నేను బిడ్డ‌ను. నా à°¤‌ల్లి à°š‌నిపోయిన సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ à°¤‌à°°‌పున .. ఇంట్లో à°®‌నిషి వెళ్లిపోయారు కాబ‌ట్టి సంబంధిత కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. à°•‌ష్టంలోనూ పోరాడాలి.. అనేది à°“ à°®‌హిళ‌à°—à°¾ అమ్మ‌ నేర్పారు. ప్ర‌తిఒక్క‌రూ అది అనుస‌రించాలి. 68 ఏళ్ల‌కే అంటే తొంద‌à°°‌గానే వెళ్లిపోయారు. పోయినోళ్లంతా మంచి వాళ్లు .. ఉన్నోళ్ల‌కు పోయిన‌వాళ్లు తీపి గురుతులుగా భావించి మిమ్మ‌ల్ని ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌రువ‌లేం. à°®‌రిచిపోలేని à°®‌హాద్భుత à°¶‌క్తి. ఆడాళ్ల à°¶‌క్తి à°Žà°‚à°¤ గొప్ప‌దో తెలియ‌జెప్పిన à°œ‌à°¯‌à°²‌లిత గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని à°­‌à°—‌వంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !