అల్లు అర్జున్, షీలా జంటగా రూపొందిన 'పరుగు' చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా దృష్టిలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సాజిద్ 'హీరో పంటి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా జాకీష్రాప్ తనయుడు టైగర్ ష్రాప్ హీరోగా పరిచయం అవుతున్నాడు. టైగర్ సరసన కృతి సనాన్ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ధియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన వాళ్లందరూ అల్లు అర్జున్ 'పరుగు' చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రైలర్ లోని వాయిస్ ఓవర్, సీన్స్ ని చూసిన వారు ఖచ్చితంగా ఇది 'పరుగు' చిత్రం స్టోరీ లైన్ ని తీసుకుని చేసిన సినిమానే అంటున్నారు. సాజిద్ నడియాడ్ వాలాకి హిట్ అయిన సౌత్ సినిమాలకు సంబంధించిన స్టోరీ లైన్ ని తీసుకుని డెవలప్ చేసి సినిమాలను నిర్మించడంలో దిట్ట. ఆ రకంగానే 'పరుగు' సినిమాని చూసి, స్టోరీ లైన్ ని కొట్టేసి ఉంటాడని జనాలు చెప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే, ఈ స్టోరీ లైన్ బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందేమో వేచి చూడాల్సిందే.
- ప్రొఫెసర్ విశ్వామిత్ర గా డా. మంచు మోహన్ బాబు
- ఈ బింబిసారుడు కత్తిని దాటాలి - బింబిసార ట్రైలర్ రివ్య్వూ
- సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన మంచు మూడో తరం
- లాల్ సింగ్ చెడ్డా తో ఎమోషన్ గా కనెక్ట్ అయిన చిరు!
- అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న'పుష్ప'
- షంషేరా, బల్లి గా రణబీర్ - షంషేరా ట్రైలర్ విడుదల
- వైట్ & వైట్ డ్రెస్ లో విష్ణు మంచు లక్ అదుర్స్!
- ధనుష్ కోసం ఇండియా వస్తున్న రూసో బ్రదర్స్!
- టాకీ పూర్తి చేసుకున్న 'యశోద'
- ఆగస్ట్ లో సెట్స్ కి వెళుతున్న మహేష్, త్రివిక్రమ్ సినిమా!
- జూలై 8న 500 థియేటర్స్ లో 'గంధర్వ' రిలీజ్
- లండన్ లో బిజీ బిజీగా 'ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి'
- నేను సమిధను మాత్రమే - ఆసక్తికరంగా 'కార్తీకేయ 2' ట్రైలర్
- 2023 సంక్రాంతి బరిలో చిరు!
- రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
- మాస్ అవతార్ లో వైష్ణవ్ తేజ్!
- 'జిన్నా' తో కలిసి చిందేసిన గణేష్ ఆచార్య!
- బ్రహ్మాస్త్రం ట్రైలర్ విడుదల
- బాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించిన అల్లు అర్జున్!
- డి.జె టిల్లు నాయికతో రూల్స్ రంజన్ రొమాన్స్!
View
అల్లు అర్జున్ 'పరుగు' టైగర్ చేస్తున్నాడా?
Sunday,April06th,2014, 07:34 AM

INTERESTED ARTICLES
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..
Read More !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..
Read More !
డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..
Read More !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..
Read More !
'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..
Read More !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..
Read More !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..
Read More !
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..
Read More !Gossips
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..
డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..
'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..
'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..
'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..
విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..
ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..
మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..
Videos
Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser
MARSHAL HERO Srikanth Motion Poster
Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster