View

పీపుల్ స్టార్, సహజనటి కెమిస్ట్రీ అదుర్స్..!

Saturday,January07th,2017, 12:37 AM

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌లో రొమాన్స్ ఉందా... ఉంద‌నే అనిపిస్తోంది ఈ ఫోటోలు చూస్తుంటే .. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ వారు ద‌ర్శ‌కుడు చ‌ద‌ల వాడ శ్రీ‌నివాస‌రావు ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తార‌ట‌. తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్టు లేదు అని ప్ర‌శంసించార‌ట‌...


వివ‌రాల్లోకి వెళితే సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సినిమాల్లో ముఖ్యంగా చిరంజీవి సినిమా బాల‌య్య సినిమా ఆర్ .నారాయ‌ణ‌మూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాలు మూడూ పోటా పోటీగా ఉన్నాయి.. ఈ మూడు సినిమాలు ఒక‌సారి ప‌రిశీల‌న చేస్తే చిరంజీవి స‌ర‌స‌న యువ‌క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు.. అలాగే బాల‌య్య స‌ర‌స‌న కూడా యువ క‌థానాయిక‌లే న‌టిస్తున్నారు...


ఇక హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాలో ఇద్ద‌రూ ఈడూ జోడూ ఉన్న జంట నారాయ‌ణ‌మూర్తి జ‌య‌సుధ‌.. వారిద్ద‌రి మ‌ధ్య మంచి రొమాన్స్ ను క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు అని చెప్పుకుంటున్నారు.. నేడు ఒక సారి వివాహాల‌ను ప‌రిశీలిస్తే .. కేవ‌లం జీతాలు పెళ్ళి చేసుకుంటున్నాయి .. అందుకే న‌డివయసు వర‌కు వారి దాంప‌త్యం నిల‌వ‌డం లేదు.. యుక్త వ‌యసులో రొమాన్స్ పెద్ద‌గా ఉండ‌టం లేదు.. భార్య భ‌ర్త న‌డివ‌య‌సు వ‌చ్చేప్ప‌టికి ఒక‌రంటే ఒక‌రి మీద ప్రేమ ఎక్కువ‌వుతుంది. ఇద్ద‌రి మ‌ద్య‌న అవ‌గాహ‌న పెరుగుతుంది. ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి గౌర‌వం పెరుగుతుంది.. న‌డివ‌య‌సు వారి మ‌ధ్య విడ‌దీయ‌రాని అనుబంధం ఉంటుంది.. స‌రిగ్గా అలాంటి అనుబంధాన్నే .. ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు అధ్భుతంగా చూపించాడు అని సెన్సార్ వారు చెపుతున్నారు.. అంతెందుకు ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది గా అంద‌మైన గాఢ‌మైన న‌డివ‌య‌సు జంట ప్రేమాను రాగాలు ..ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు కూడా దాదాపు అదే వ‌య‌సు వారు కావ‌డంతో ఈ ర‌కమైన న‌డివ‌య‌సు రొమాన్స్ ను చ‌క్క‌గా పండించిన‌ట్టు ఉన్నారు.. నారాయ‌ణ‌మూర్తి జ‌య‌సుద‌ల మ‌ధ్య‌న మంచి డ్యూయెట్స్ కూడా ఉన్న‌ట్టు ఉన్నాయి.. తినే ముందు రుచి ఎందుకు సంక్రాంతి వ‌ర‌కు వేచి చూద్దామ్ ఈ న‌డివ‌య‌సు ప్రేమ క‌థ ఎలా ఉంటుందో..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !