filmybuzz

View

ఖైదీ నెం.150 వేడుకలో నిప్పులు చెరిగిన మెగా బ్రదర్!

Saturday,January07th,2017, 08:26 AM

'ఖైదీ నెం.150' ఫ్రీ రిలీజ్ వేడుక వేదికగా మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరిపై నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరూ ఎవరో చాలామందికి తెలుసు. గత కొంతకాలంగా ట్విట్టర్ లో ఓ డైరెక్టర్ మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ కొంతమందికి వినోదాన్ని పంచుతుంటే, మరి కొంతమందికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మెగాబ్రదర్ నాగబాబుకు ఈ ట్వీట్స్ చాలా మంట పుట్టిస్తున్నాయని ఆయన మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అందుకే తనదైన శైలిలో నాగబాబు సదురు డైరెక్టర్ కి, రైటర్ కి వార్నింగ్ ఇచ్చాడు.


''కొంతమంది చిరంజీవిగారు ఎందుకు రీమేక్ లో నటించడం అని అంటున్నారు. ఏ.. రీమేక్ లో నటిస్తే తప్పా... ప్రతి వాడికి మెగా ఫ్యామిలీపైనే కన్ను. చిరంజీవిని విమర్శిస్తే మైలేజ్ వస్తుందని కొంతమంది నమ్మకం. ఆ మధ్య ఓ రచయిత చరణ్ బాబు గురించి అవాకులు, చెవాకులు పేలాడు. వాడొక మూర్ఖుడు. మంచి రచయితే కానీ కామన్ సెన్స్ లేదు. ఓ డైరెక్టర్ సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. పిచ్చి కూతులు కూస్తున్న ఈ ఇద్దరూ... ఆ కూతులు ఆపేప్తే బెటర్. ఆ డైరెక్టర్ ఒకప్నుడు మంచి సినిమాలు చేసేవాడు. ఇప్పడు అతని గ్రాఫ్ పడిపోయింది. మంచి సినిమాలు తీయడంపైన కాన్ సెన్ ట్రేట్ చేస్తే మంచిది. ముంబయ్ లో బాంబులు పేల్చుకో. ఇక్కడ కాదు. మేము చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లం. అక్కుపక్షి... ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఆ కూతలు మానేస్తే బెటర్'' అని అన్నారు నాగబాబు.


మెగాబ్రదర్ నాగబాబు ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈపాటికే అర్ధమైపోయుంటుంది. మరి ఆ డైరెక్టర్, రచయిత నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !