filmybuzz
filmybuzz

View

అలా ఫిక్స్ అయిన బాలయ్య.. బాల్ సూపర్ స్టార్ కోర్టులోనే!

Tuesday,January10th,2017, 05:08 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆ మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని ముంబయ్ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. బాలయ్య 101 వ చిత్రంగా తెరకెక్కనున్న 'రైతు' లో ఓ కీలక పాత్ర అమితాబచ్చన్ తో చేయించాలని ఫిక్స్ అయ్యి బాలయ్య, కృష్ణవంశీ ముంబయ్ వెళ్లి అమితాబ్ ని కలిని ఈ ప్రపోజల్ ని బిగ్ బి ముందు ఉంచారు. డేట్స్ విషయంలో అమితాబ్ క్లారటీ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ లో పడిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.


ఈ రోజు (10.1.2017) 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా బాలయ్య మీడియాతో ముచ్చటించారు. 'రైతు' చిత్రానికి సంబంధించి మాట్లాడుతూ - ''అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తేనే ఈ సినిమా చేస్తాను. ఆయన ఒప్పుకుంటే వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళతాం. ప్రస్తుతం కృష్ణవంశీ స్క్రిఫ్ట్ వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని కథలు కూడా విన్నాను. త్వరలోనే నా 101వ చిత్రం ఏంటనేది తెలియజేస్తాను'' అని చెప్పారు నందమూరి బాలకృష్ణ.


సో.. 'రైతు' ఆగిపోలేదు. చర్చల దశలో ఉందని చెప్పొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. మరి బాల్ సూపర్ స్టార్ బిగ్ బి కోర్టులో ఉంది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !