View

శ్రియకు మాటిచ్చిన బాలయ్య... బంపర్ ఆఫర్!

Monday,January16th,2017, 06:26 AM

శ్రియ కెరియర్ అయిపోయింది... ఆల్ మోస్ట్ ఇండస్ట్రీకి దూరమైనట్టేనని అందరూ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో అమ్మడిని 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం చేసే అవకాశం వరిచింది. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం కావడంతో శ్రియ తెగ హ్యాపీ ఫీలయ్యింది. ఈ చిత్రంలో వాశిష్ఠిదేవిగా అద్భుతమైన పాత్ర చేసింది శ్రియ. ఆమె నటనకు ప్రశంసలు అభిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా విజయ విహారం చేస్తోంది.


కాగా తాజా వార్తల ప్రకారం శ్రియకు బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారట. తను నెక్ట్స్ చేయబోతున్న కమర్షియల్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని శ్రియకు ఇవ్వాలనుకుంటున్నారట బాలయ్య. ఈ విషయాన్ని శ్రియకు కూడా చెప్పేసారట. బాలయ్య మాటిచ్చారంటే ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకుంటారు. 'ఛెన్నకేశవ రెడ్డి', 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాల్లో రొమాన్స్ చేసిన ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశముంది. మరి ... బాలయ్య, శ్రియ స్ర్కీన్ షేర్ చేసుకోబోయే సినిమా ఏది కానుందో వేచి చూద్దాం.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !