View

నితిన్ కి విలన్ అయిన అర్జున్.. అదిరిపోయే రోల్!

Monday,January16th,2017, 08:38 AM

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9à°—à°¾ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. à°ˆ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌à°—à°¾ నటిస్తున్న నేపథ్యంలో జనవరి 16à°¨ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో à°ˆ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు విలేరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. à°ˆ సమావేశంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర పాల్గొన్నారు.


అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''మా బేనర్‌లో ప్రొడక్షన్‌ నెం.9à°—à°¾ నితిన్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో అర్జున్‌గారు à°’à°• స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. అందుకోసమే à°ˆ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం. హను à°ˆ స్టోరీ చెప్పగానే à°ˆ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనే విషయంలో మూడు నెలలు డిస్కస్‌ చేశాం. అయితే à°ˆ క్యారెక్టర్‌ అర్జున్‌గారు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. మరి à°ˆ క్యారెక్టర్‌ ఆయన చేస్తారా లేదా అనే డౌట్‌ వచ్చింది. అయితే అర్జున్‌గారు స్టోరీ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఇందులో అర్జున్‌గారి క్యారెక్టర్‌ చాలా స్టైలిష్‌à°—à°¾ వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్‌ ఆయనకు కొత్త కాదు. అయితే ఇది ఆయన కెరీర్‌లో మరో మంచి క్యారెక్టర్‌ అవుతుంది'' అన్నారు.


దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ''నాలుగు నెలల క్రితం à°ˆ à°•à°¥ డిస్కషన్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఇందులోని స్పెషల్‌ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్‌ స్ట్రైక్‌ అయింది అర్జున్‌గారు. దానికి à°“ కారణం వుంది. నేను చిన్నతనం నుంచి యాక్షన్‌ మూవీస్‌ బాగా చూసేవాడిని. తెలుగులో రిలీజ్‌ అయిన అర్జున్‌గారి సినిమాలన్నీ నేను చూశాను. à°† సినిమాలన్నీ స్టోరీతో సహా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. à°ˆ సినిమాలో అర్జున్‌గారు విలన్‌à°—à°¾ చేస్తున్నారు. ఆయనది చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌. ఆయనతోనే స్టార్ట్‌ అయ్యే à°•à°¥. ఇది à°’à°• టెర్రిఫిక్‌ రోల్‌. అర్జున్‌గారు తప్ప à°ˆ క్యారెక్టర్‌ని ఎవరూ చెయ్యలేరు అనిపించేలా వుంటుంది. à°ˆ క్యారెక్టర్‌ గురించి అర్జున్‌గారికి ఎలా చెప్పాలి అని చాలా స్ట్రగుల్‌ అయ్యాం. à°’à°• ఫైన్‌ డే ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడాను. జనవరి 4à°¨ కలిసి క్యారెక్టర్‌ గురించి చెప్పాను. ఆయన à°ˆ క్యారెక్టర్‌ చేస్తానని చెప్పగానే సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినపుడు à°Žà°‚à°¤ ఆనందపడ్డాడో నేనూ à°…à°‚à°¤ హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆరోజు నాకు చాలా స్పెషల్‌. à°ˆ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నందుకు అర్జున్‌గారికి థాంక్స్‌ చెప్తున్నాను'' అన్నారు.


యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మాట్లాడుతూ - ''à°ˆ స్టోరీ గురించి, ఇందులో నా క్యారెక్టర్‌ గురించి చెప్పడానికి చాలా కష్టపడ్డానని డైరెక్టర్‌ చెప్పారు. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మేం యాక్టర్స్‌. పెర్‌ఫార్మెన్స్‌à°•à°¿ స్కోప్‌ వున్న రోల్‌ దొరికినపుడు డెఫినెట్‌à°—à°¾ ఎక్సైట్‌ అవుతాం. హను చెప్పిన స్టోరీలో నా క్యారెక్టర్‌ చాలా నైస్‌à°—à°¾ వుంటుంది. నేను చాలా ఎక్సైట్‌ అయ్యాను. నటుడిగా స్టార్ట్‌ అయి 30 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి సినిమా à°’à°• లెర్నింగ్‌ ప్రాసెస్‌లా వుంటుంది. నా కెరీర్‌లో మంచి మంచి క్యారెక్టర్స్‌ నాకు వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. à°ˆ రెండు నెలల్లో తెలుగు, తమిళ్‌, కన్నడకి సంబంధించి 25 కథలు విని వుంటాను. కానీ, దేనికీ ఎక్సైట్‌ అవ్వలేదు. à°ˆ à°•à°¥ విన్నప్పుడు మాత్రం నిజంగా ఎక్సైట్‌ అయ్యాను. à°ˆ క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే ది హైట్‌ అఫ్‌ సొఫెస్టికేషన్‌, ది హైట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌... ఇవన్నీ వున్నాయి'' అన్నారు.


నిర్మాత గోపీచంద్‌ ఆచంట మాట్లాడుతూ - ''à°ˆ సినిమా షూటింగ్‌ జనవరి 6à°¨ స్టార్ట్‌ చేశాం. రేపటి నుంచి కంటిన్యూస్‌à°—à°¾ షెడ్యూల్‌ వుంది. జనవరి, ఫిబ్రవరిలో ఇక్కడ జరుగుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 60 రోజులపాటు అమెరికాలో షెడ్యూల్‌ వుంటుంది. దాంతో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. à°ˆ సినిమాలో అర్జున్‌గారు చేస్తే బాగుంటుందని మేం ఎలా ఎక్సైట్‌ అయ్యామో, à°•à°¥ విని ఆయన కూడా అంతే ఎక్సైట్‌ అయ్యారు. à°ˆ క్యారెక్టర్‌ చేస్తున్నందుకు ఆనందంగా వుంది. à°ˆ సినిమాలో అర్జున్‌గారు విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. à°ˆ క్యారెక్టర్‌ చెయ్యడానికి అర్జున్‌గారు ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు'' అన్నారు.


యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !