View

ఆ సమస్య తీర్చాలంటున్న ఆర్.నారాయణమూర్తి

Monday,January16th,2017, 09:09 AM

పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, à°¸‌à°¹‌à°œ à°¨‌à°Ÿà°¿ à°œ‌à°¯‌సుధ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`. à°ˆ చిత్రాన్ని శ్రీ తిరుమ‌à°² తిరుప‌తి వెంక‌టేశ్వ‌à°° ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై à°š‌à°¦‌à°²‌వాడ శ్రీనివాస‌రావు à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కించారు. à°š‌à°¦‌à°²‌వాడ à°ª‌ద్మావ‌తి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రంసెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సంక్రాంతి సంద‌ర్భంగా à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 14à°¨ విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో....


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°š‌à°¦‌à°²‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - సినిమా రిలీజ్ à°µ‌à°°‌కు నేను మాట్లాడ‌కూడద‌ని అనుకున్నాను. రిలీజ్ à°¤‌ర్వాతే మాట్లాడ‌తాన‌ని అన్నాను.ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను బావుండాలి, à°…à°‚à°¦‌రూ బావుండాల‌నుకునేవాడు ఉత్త‌ముడు అయితే, నేను మాత్రం బావుండాల‌నుకునేవాడిని కూడా à°¸‌రే అనుకోవ‌చ్చు. కానీ నేను మాత్ర‌మే బావుండాలి. నా చుట్టు à°ª‌క్క‌à°² వారు ఏమైనా à°ª‌ర్లేదు అనుకునేవాడిని ఏమ‌నాలి. ఇప్పుడు చిన్న సినిమాల విష‌యంలో à°®‌నం అలాంటి à°ª‌రిస్థితుల‌నే చూస్తున్నాం. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌à°•‌ని దౌర్భాగ్యం à°®‌à°¨ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నెల‌కొంది. à°ˆ సినిమా విడుద‌à°²‌కు నైజాంలో 23 థియేట‌ర్స్ దొరికాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క థియేట‌ర్ కూడా దొర‌à°•‌లేదు. స్క్రీన్‌పై కాకుండా అనుకున్న à°¸‌à°®‌యంలో, చెప్పిన à°¸‌à°®‌యంలో సినిమాను విడుద‌à°² చేసిన నేను à°°à°¿à°¯‌ల్‌హీరోగా ఫీల‌వుతున్నాను. నాకు పెద్ద హీరోల‌తో సినిమాలు తీసే à°¸‌త్తా ఉన్నా, నేను చిన్న సినిమాల‌నే తీయాలనుకుంటాను. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో అల్ల‌ర్లు à°œ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌à°¡ షూటింగ్ చేయ‌డానికి à°…à°‚à°¦‌రూ à°­‌à°¯‌à°ª‌డుతుంటే, మేం మా యూనిట్‌తో వెళ్లి అక్క‌à°¡ రోజ్ గార్డెన్ అనే సినిమాను పూర్తి చేశాం. à°¨‌à°²‌భై ఏళ్లుగా నిర్మాత‌à°—à°¾ కొన‌సాగుతూ à°µ‌స్తున్నాను. నా లాంటి నిర్మాత‌à°² సినిమాల‌కే థియేట‌ర్స్ దొర‌à°•‌à°•‌పోతే ఎలా. ఫిలించాంబ‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ చిన్న సినిమాల‌కు థియ‌à°Ÿ‌ర్స్ ఉండేలా చర్య‌లు తీసుకోవాలి అన్నారు.


పీపుల్స్‌స్టార్ ఆర్‌.నారాయ‌à°£‌మూర్తి మాట్లాడుతూ - నేను ముప్పై ఏళ్లుగా సినిమాలు తీస్తూ à°µ‌స్తున్నాను. à°ª‌దిహేనేళ్లుగా అనేక గాయాల‌తో à°ˆ సినిమా సాగ‌రాన్ని ఎదురీదుతూ à°µ‌స్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య విషయానికి à°µ‌స్తే, సాధార‌ణంగా నా సినిమా అంటే మినిమ‌మ్ à°¬‌డ్జెట్‌లో చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేలా ఉంటాయి. అయితే à°š‌à°¦‌à°²‌వాడ శ్రీనివాస‌రావుగారు à°¬‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేశారు. నిజాయితీ à°—‌à°² వ్య‌క్తిని ఆర్ధిక బంధాలు ఎలా డామినేట్ చేశాయి. అయినా à°† వ్య‌క్తి ఎలా ఎదిరించి నిలిచాడ‌నే పాయింట్‌తో à°ˆ సినిమాను à°š‌à°¦‌à°²‌వాడ‌à°¶ శ్రీనివాస‌రావుగారు à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. ఆంధ్ర‌కు వెళ్లిన‌ప్పుడు రాజ‌మండ్రిలో కొంద‌రు మిత్రులు à°¨‌న్ను à°•‌లిసి సినిమా టాక్ బావుందన్నా కానీ థియేట‌ర్స్‌లో సినిమా లేని కార‌ణంగా సినిమా చూడ‌లేద‌ని à°…à°¨‌à°¡à°‚ నన్నెంతో బాధ‌కు గురి చేసింది. హెడ్ కానిస్టేబుల్ సినిమా ప్రారంభం రోజునే నిర్మాత‌గారు సంక్రాంతికి సినిమాను విడుద‌à°² చేస్తాన‌ని అన్నారు. అలా ఆయ‌à°¨ à°…à°¨‌à°¡à°‚ ఆయ‌à°¨ à°¤‌ప్పా.. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ విష‌యంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు à°“ నిర్ణ‌యం తీసుకుంటేనే చిన్న సినిమాలు బ్ర‌తుకుతాయి. సంక్రాంతి à°¬‌రిలోకి à°µ‌చ్చిన కొన్ని సినిమాల‌కే థియేట‌ర్స్‌ను కేటాయించ‌కుండా, అన్నీ సినిమాలకు న్యాయం à°œ‌రిగేలా చూడాలి అన్నారు.


à°š‌à°²‌à°ª‌తిరావు మాట్లాడుతూ - à°ˆ సంక్రాంతి అంటే కోళ్ళ పందేలు గుర్తుకు à°µ‌స్తాయి. అలా à°ˆ సంక్రాంతికి విడుద‌లైన నాలుగు పందెం కోళ్ల వంటి సినిమాల్లో మా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ‌య్య సినిమా à°’à°•‌à°Ÿà°¿. సినిమాలోనారాయ‌à°£‌మూర్తిగారు కొత్త‌à°—à°¾ à°•‌నిపించారు. à°ˆ సినిమా సంక్రాంతి à°¬‌రిలోకి ఇంకా పెద్ద విజ‌యాన్ని సాధించాలి. సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


à°œ‌à°¯‌ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ - సినిమాలో ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నారాయ‌à°£‌మూర్తి à°•‌నిపించ‌ని విధంగా, కొత్త క్యారెక్ట‌ర్‌లో చేయ‌à°¡à°‚ బావుంది. à°š‌à°¦‌à°²‌వాడ‌గారు à°¦‌ర్శ‌కుడుగా à°¤‌నెంటో ప్రూవ్ చేసుకున్నారు. à°ˆ సినిమా ఇంకా పెద్ద విజ‌యాన్ని సాధించాలి అన్నారు.


à°Ÿà°¿.ప్ర‌సన్న‌కుమార్ మాట్లాడుతూ - సంక్రాంతికి విడుద‌లైన సినిమాల్లో ఖైదీలో చిరంజీవిగారు రైతు à°¦‌ళారి à°¸‌à°®‌స్య‌ను పొగొట్టాల‌ని పోరాటం చేశారు కానీ నిజానికి చిన్న సినిమాల విష‌యంలో వారే à°¦‌ళారిల్లాగా వ్య‌à°µ‌à°¹‌à°°à°¿à°‚à°šà°¿ చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క్కుండా చేస్తున్నారు. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ విష‌యంలో à°…à°‚à°¦‌రూ న్యాయం à°œ‌రిగేలా చూడాలి అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో à°…à°œ‌య్‌, సంగిశెట్టి à°¦‌à°¶‌à°°‌థ్ à°¸‌హా à°¤‌దిత‌రులు à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !