View

రాంచరణ్, అల్లు అర్జున్.. వివాదం ముదిరిందా?

Tuesday,January17th,2017, 11:03 PM

మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు కుటుంబానికి మధ్య సత్సంబంధాలు లేవనే వార్తలు ఉన్నాయి. చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనుక ముఖ్య కారణం అల్లు అరవింద్ కావడం, పవన్ ఈ వ్యవహారాన్ని విభేదించడంతోనే అల్లు కుటుంబం, పవన్ మధ్య మనస్ఫర్ధలు నెలకొన్నాయనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కూడా విభేదాలు నెలకొన్నాయట. ఈ ఇద్దరూ కూడా ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారట. ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనడానికి కారణం ఏంటో తెలీదుగానీ, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...


'ఖైదీ నెం. 150' చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా వసూళ్లను అధికారికంగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం అల్లు అర్జున్ కి ఏ మాత్రం నచ్చలేదట. ఈ విషయంగా తండ్రి అరవింద్ పై అల్లు అర్జున్ కోపంగా ఉన్నాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రాంచరణ్ ఇద్దరూ తమ కుటుంబంతో ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నప్పుడు వారి విషయాల్లో కలుగజేసుకోవడం ఎందుకని తండ్రిపై మండిపడుతున్నాడట అల్లు అర్జున్. 'ఖైదీ.నెం.150' చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక వేదికపైన రాంచరణ్ ని పలకరించడానికి అల్లు అర్జున్ చాలానే ప్రయత్నం చేసాడట. కానీ రాంచరణ్ మాత్రం అల్లు అర్జున్ ని ఇగ్నోర్ చేసాడట. కనీసం అల్లు అర్జున్ పక్కన నిలబడటానికి కూడా ఇష్టపడలేదని ఈ వేడుక చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. రాంచరణ్, అల్లు అర్జున్ మధ్య వివాదం ముదిరిందని కూడా చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి మెగా కుటుంబంలో ఏ రేంజ్ లో విభేదాలు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరీ ఇంతలా మనస్ఫర్ధలు నెలకొనడానికి కారణమేంటో వారికే తెలియాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !