View

5 రోజుల్లో సత్తా చాటుకున్న గౌతమిపుత్రుడు.. వారి పంట పండినట్టే!

Wednesday,January18th,2017, 12:11 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాపీస్ వద్ద విజయ విహారం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... యు.యస్ లో కూడా విజృంభించేస్తోంది. 5 రోజుల్లో 27.95 కోట్లు షేర్ సాధించిన ఈ చిత్రం ఇంకా హౌస్ ఫుల్ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. 5 రోజుల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సాధించిన షేర్ వివరాలు...


నైజాం - 6.52 కోట్లు
సీడెడ్ - 6.00 కోట్లు
నెల్లూరు - 1.40 కోట్లు
గుంటూరు - 3.30 కోట్లు
కృష్ణా - 2.30 కోట్లు
వెస్ట్ - 2.72 కోట్లు
ఈస్ట్ - 2.51 కోట్లు
ఉత్తరాంధ్ర - 3.20 కోట్లు
టోటల్ 5 డేస్ ఎ.పి & తెలంగాణా షేర్ - 27.95 కోట్లు


కర్నాటక, ఓవర్ సీస్ వసూళ్లను కలిపితే ఇప్పటికే 40కోట్ల షేర్ ని సాధించింది 'గౌతమిపుత్ర శాతకర్ణి'. మరో 7 కోట్లు షేర్ ని సాధిస్తే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని పంపిణీ చేసిన పంపిణీదారులు లాభాల బాట పట్టేస్తారు. ఈ మార్క్ ని దాటడం చాలా ఈజీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం కొత్త సినిమాలు విడుదలవ్వడంలేదు. సో... లాంగ్ రన్ లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' పంపిణీదారులు భారీ లాభాలను చవిచూసే అవకాశముంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !