View

ఆ హీరోతో మల్టీస్టారర్ ప్లాన్ లో బాలయ్య.. సంచలనాలు ఖాయం!

Wednesday,January18th,2017, 06:40 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాపీస్ ని షేక్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ ని నందమూరి అభిమానులు, చిత్రం యూనిట్ అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అయితే రెట్టింపు ఉత్సాహంతో ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపట్నుంచి యు.యస్ ఆడియన్స్ ని కలిసి సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పనున్న బాలయ్య, ఈ రోజు టాలీవుడ్ ప్రింట్ మీడియాతో ముచ్చటించారు. ఆ సందర్భంగా మల్టీస్టారర్ గురించి తన మనసులోని మాటను చెప్పారు బాలయ్య.


''ఓ హీరోతో మల్టీస్టారర్ చేయాలని ఉంది. వర్కవుట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. త్వరలోనే ఆ హీరోతో మాట్లాడతాను'' అని చెప్పారు బాలయ్య, ఈ విషయం బయటికి పొక్కగానే ఆ మల్టీస్టారర్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్నది బాలయ్య, మహేష్ బాబు మల్టీస్టారర్ కి సంబంధించిన వార్త. కొంతకాలం క్రితం డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని, ఆ మల్టీస్టారర్ లో బాలయ్య, మహేష్ బాబు నటించనున్నారని వార్తలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ మల్టీస్టారర్ కోసం స్టోరీ లైన్ వర్కవుట్ చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమైతే కె.యల్. నారాయణ లేదా గల్లా జయదేవ్ నిర్మిస్తారనే ప్రచారం కూడా జరిగింది. బహుశ ఈ మల్టీస్టారర్ ని మనసులో పెట్టుకునే బాలయ్య మల్టీస్టారర్ గురించి బయట పెట్టి ఉంటారని జనాలు చెప్పుకుంటున్నారు. నిజంగా ఈ మల్టీస్టారర్ వర్కవుట్ అయితే టాలీవుడ్ లో చరిత్ర తిరగరాసే సినిమా అవుతుంది. మరి ఈ మల్టీస్టారర్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !