View

లావణ్య విత్ లవ్‌బాయ్స్ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభం!

Thursday,January19th,2017, 10:37 AM

పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన à°¡à°¾.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లావణ్య విత్ లవ్‌బాయ్స్ చిత్రం పాటల రికార్డింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజ్యలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మీ.సి, నర్సింలు పటేల్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా.కె.వీ.రమణాచారి గారు స్వీచ్ అన్ చేయగా, యశోకృష్ణ సంగీత నిర్దేశకత్వంలో సిరిసిల్ల తల్లిగారు.. సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పొరగాడు.. నప్పతట్ల నారిగాడు.. అందమంత ఏం జేత్తురో?... అడవిలోని యెన్నెలైతిరో...? అనే పల్లవితో కొనసాగే పాటను ఈ సందర్భంగా తొలిపాటగా రికార్డ్ చేశారు.


ఈ సందర్భంగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో మలి చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కె.వి.రమణాచారి శుభాకాంక్షలు అందజేశారు.


దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ కాలేజీ నేపథ్యంలో à°’à°• అందమైన అమ్మాయి, ముగ్గురబ్బాయిల మధ్య కొనసాగే హాస్యరస ప్రేమకథా చిత్రమిది. రియల్‌లవ్ అంటే ఏమిటో తేల్చిచెప్పే సందేశాత్మక చిత్రమిది. à°ˆ చిత్రాన్ని సర్వజనరంజకంగా తీర్చిదిద్దుతాననే నమ్మకం వుంది. ఫిబ్రవరి 9 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం అని తెలిపారు.


à°ˆ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీమోహన్, కెమెరామెన్ తోటరమణ, ప్రముఖ నిర్మాత సంగిశెట్టి దశరథ, సంగీత దర్శకుడు యశోకృష్ణ, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !