View

నేను లోక‌ల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నాని సెకండ్ హ్యట్రిక్ కొడతాడా!

Friday,January20th,2017, 03:51 AM

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌à°—à°¾, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో త్రినాథ రావు నక్కిన à°¦‌ర్శ‌à°•‌త్వంలో శిరీష్ నిర్మాత‌à°—à°¾ రూపొందిన చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌à°² విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మా `నేను లోకల్` సినిమా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 3à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. మూవీ à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. à°ˆ à°¸‌క్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడ‌తాడు. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ à°²‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ à°²‌వ్‌స్టోరీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన పాట‌à°²‌కు చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా à°¨‌చ్చింది. లోక‌ల్ గురించిన పాట కూడా చాలా పెద్ద à°¸‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. à°°‌à°š‌యిత‌లు à°š‌క్క‌à°—à°¾ రాశారు. ఒక్క‌సారి విన‌గానే à°®‌ళ్లీ à°®‌ళ్లా పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో à°¦‌ బెస్ట్‌à°—à°¾ à°¨‌టించాడు. కీర్తి à°ˆ సినిమాలో మంచి రోల్ చేసింది.à°¦‌ర్శ‌కుడు త్రినాథ‌రావు à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. నాని యాక్టింగ్‌, కీర్తి సురేష్ గ్లామ‌ర్‌, టేకింగ్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయి అన్నారు.


నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రంలో à°¨‌వీన్ చంద్ర కీల‌à°• పాత్ర పోషించారు. à°ˆ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ à°·à°«à±€, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, à°•à°¥ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, à°°à°šà°¨ : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !