View

నటుడు కి సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ యాక్షన్‌ థ్రిల్లర్‌!

Friday,January20th,2017, 03:56 AM

యంగ్‌ హీరో నవదీప్‌, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'నటుడు'. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే మూవీ ఇది!!
హీరో నవదీప్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు ప్రసాద్‌ నేరేట్‌ చేసిన సబ్జెక్ట్‌ నాకు చాలా థ్రిల్లింగ్‌à°—à°¾ అన్పించడంతో వెంటనే à°ˆ చిత్రంలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని కాన్ఫిడెన్స్‌తో వున్నాను. రమేష్‌బాబు పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ à°ˆ చిత్రంలో వున్నాయి. డెఫినెట్‌à°—à°¾ ఆడియన్స్‌à°•à°¿ రీచ్‌ అయ్యే సినిమా ఇది. త్వరలో à°ˆ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు'' అన్నారు.


సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో డిఫరెంట్‌ సినిమా!!
నిర్మాత రమేష్‌బాబు కొప్పుల మాట్లాడుతూ - ''మానవ సంబంధాల నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథను ట్రీట్‌ చేసే విధానంలో కొత్తదనం వుండటంతో సినిమాలు మంచి సక్సెస్‌ సాధిస్తున్నాయి. à°† సినిమాల కోవలో మా 'నటుడు' చిత్రం కూడా చేరుతుంది. à°ˆ చిత్రం సబ్జెక్ట్‌ సస్పెన్సతో రన్‌ అవుతూ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే విధంగా వుంటుంది. à°ˆ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.


యూత్‌à°•à°¿ కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌!!
దర్శకుడు ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''మానవ సంబంధాలతో వ్యాపారం చేసే à°“ కుర్రాడి à°•à°¥ ఇది. ప్రేమలోని à°’à°• సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని తీశాం. ప్రేమల్ని అమ్మడం, కొనడం అనే కొత్త కాన్సెప్ట్‌తో à°ˆ చిత్రం వుంటుంది. నవదీప్‌ à°•à°¥ మీద నమ్మకంతో ప్రాణం పెట్టి à°ˆ సినిమా చేసారు. నవదీప్‌ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ చేశారు. నవదీప్‌à°•à°¿ à°ˆ చిత్రంతో నటుడిగా మరింత మంచి పేరు వస్తుంది. మా నిర్మాత రమేష్‌బాబు అందించిన సహకారంతో చిత్రాన్ని అనుకున్న బడ్జెట్‌లోనే తీయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతవరకు చూడని à°“ కొత్త క్యారెక్టర్‌లో నవదీప్‌ని ప్రజెంట్‌ చెయ్యడం జరిగింది. ప్రజెంట్‌ యూత్‌à°•à°¿ à°’à°• రిప్రజెంటేటివ్‌లా à°ˆ సినిమా వుంటుంది. నేను ఏదైతే అనుకొని ఇండస్ట్రీకి వచ్చానో ఖచ్చితంగా అది à°ˆ చిత్రంతో నెరవేరుతుందని చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ వున్నాను'' అన్నారు.


నవదీప్‌, కావ్యాశెట్టి, నాగినీడు, సూర్య, సత్య, ఆశిష్‌ గాంధీ, జియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన à°ˆ చిత్రానికి కెమెరా:వాసు, సంగీతం: జయసూర్య, à°°à±€-రికార్డింగ్‌: చిన్నా, ఎడిటింగ్‌: నాగిరెడ్డి, కో-డైరెక్టర్‌ శేషుకుమార్‌, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: మజ్జి కిషోర్‌, తిరునగరి ప్రవీణ్‌, రాజేంద్ర, కాస్ట్యూమ్స్‌: సి.వి.à°Žà°‚.ఆనంద్‌, నిర్మాత: రమేష్‌బాబు కొప్పుల, à°•à°¥-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !