View

కాన్సెప్టెడ్ మల్టీస్టారర్ చిత్రంలో శ్రీవిష్ణు!

Friday,January20th,2017, 11:19 PM

2016 à°šà°¿à°µ‌రిలో మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు ప్రేక్ష‌కుల ఆద‌à°°‌à°£ అందుకున్న "అప్ప‌ట్లో à°“à°•‌డుండేవాడు" లాంటి న్యూవేవ్ మూవీతో à°—‌à°¤ సంవ‌త్స‌రానికి à°˜‌నంగా వీడ్కోలు à°ª‌లికిన యంగ్ హీరో శ్రీవిష్ణు à°®‌రియు à°“ స్టార్ హీరో, ఇంకో ఇద్ద‌రు పాపుల‌ర్ హీరో, హీరోయిన్స్ కాంబినేష‌న్ లో కాన్సెప్టెడ్ à°®‌ల్టిస్టార‌ర్ చిత్రం తీస్తున్నారు. à°ˆ చిత్రం ద్వారా ఇంద్ర‌సేన à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం కానున్నారు. బాబా క్రియోష‌న్స్‌ బ్యాన‌ర్ పై à°¡à°¾. à°Žà°‚.వి.కె రెడ్డిగారు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో అప్పారావు బెల్లాన‌ నిర్మాత‌à°—à°¾ తెర‌కెక్కిస్తున్నారు. à°ˆ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ లో సెట్స్ మీద‌à°•à°¿ వెళ్లనుంది...


à°¦‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన మాట్లాడుతూ - "à°ˆ చిత్రం రెగ్యుల‌ర్ à°•‌à°®‌ర్ష‌à°¯‌ల్ చిత్రాల కంటే భిన్నంగా వుంటుంది. కొత్త à°•‌à°¥‌, à°•‌à°¥‌నాల‌తో కంప్లీట్ వెస్ట్ర‌న్ మూవీస్ బాట‌లో సాగుతుంది. à°ˆ చిత్రం లో à°¸‌మాంత‌à°°à°‚à°—à°¾ సాగే మూడు à°•‌à°¥‌లుంటాయి. అందులో వుండే మూడు మిస్ట‌రీస్ ని చేధించ‌à°¡à°‚ మీద à°ˆ à°•‌à°¥ ఆధార‌à°ª‌à°¡à°¿ వుంటుంది. ఇది రొల‌ర్ కాస్ట‌ర్ థ్రిల్ల‌ర్ à°—à°¾ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మిగతా వివ‌రాలు అతి త్వ‌à°°‌లో మీకు తెలియ‌జేస్తాం.." అని అన్నారు.


డాక్ట‌ర్‌. à°Žà°‚.వి.కె రెడ్డి à°¸‌à°®‌ర్ఫ‌à°£‌..
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్- రాజీవ్ నాయిర్‌,
సంగీతం- à°¸‌తీష్ à°°‌ఘునాధ‌న్‌,
నిర్మాత‌- అప్పారావు బెల్లాన‌
à°•‌à°¥‌,à°•‌à°¥‌నం, à°¦‌ర్శ‌à°•‌త్వం- ఇంద్ర‌సేన ఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !