ఇలియనా చాలా సన్నగా ఉంటుంది. మంచి ఫిజిక్. ముఖ్యంగా బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత చాలా మేకోవర్ అయ్యింది. తాను ఏ రేంజ్ లో ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తున్నాననే విషయాన్ని అప్పుడప్పుడు ఫోటోల ద్వారానో, వీడియోల రూపంలోనో చూపిస్తూనే ఉంటుంది ఇలియానా. మొహమాటం, బిడియం వదిలేసి మరీ తన కత్తిలాంటి బాడీని చూపించేస్తోంది. ఆ మధ్య టూ పీస్ బికినీలో అండర్ వాటర్ లో షూట్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేసి హల్ చల్ చేసింది. తాజాగా న్యూడ్ ఫోటోను పోస్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఒంటిమీద నూలు పోగు లేకుండా బాత్ టబ్ లో ఉన్న ఇలియానాని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ కెమెరాలో బంధించాడట. ఈ న్యూడ్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇల్లూ బేబి. ఈ ఫొటోని చూసినవాళ్లు.. అమ్మాడీ.. ఏం బాడీ.. అనకుండా ఉండలేకపోతున్నారు. బాత్ టబ్ లో అమ్మడి అందాలు చూసిన కుర్రకారు పిచెక్కి పోవాల్సిందే. పబ్లిసిటీ కోసమే ఇలియానా ఇంత బరితెగించేసిందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఇలియానా ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ ఫోటోలు పోస్ట్ చేయడానికి వెనక దాగిఉన్న ఇలియానా అభిలాష నెరవేరుతుందేమో వేచి చూద్దాం.