View

ఈనెల 27న శివ‌లింగ పాటల సందడి!

Tuesday,January24th,2017, 07:45 AM

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా à°¤‌à°¨‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ‘శివ‌లింగ’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉన్నారు. à°•‌న్న‌à°¡ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ శివ‌లింగ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ లైక్ à°²‌తో యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. పోస్ట‌ర్ల తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లారెన్స్ .


తాజాగా సినిమా ఆడియోను ఈ నెల 27 న రిలీజ్ చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ - కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , à°—à°‚à°— చిత్రాలను మించిన à°•à°¥, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ à°—à°¾ శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజ‌ర్ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. ఈనెల 27à°¨ ఆడియో, అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ à°² పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు.


ఇందులో హీరోయిన à°—à°¾ రితికా సింగ్ à°¨‌టిస్తోంది. à°µ‌డివేలు, à°¶‌క్తివాసు, రాధార‌వి, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః à°¸‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.à°¥‌à°®‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః à°…à°¨‌ల్ à°…à°°‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః à°°‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వంః పి.వాసు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !