View

గులాబి, సఖి లాంటి ప్రేమకథ 'అమరం అఖిలం ప్రేమ'

Wednesday,February15th,2017, 05:58 AM

వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై à°“ సరికొత్త ప్రేమకథా చిత్రం రూపొందుతుంది. వి.à°‡.వి.కె.à°¡à°¿.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న à°ˆ చిత్రం ద్వారా జోనాథన్ ఎడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటిస్తున్నారు. à°ˆ చిత్రానికి అమరం అఖిలం ప్రేమ అనే టైటిల్‌ని నిర్ణయించారు. కాగా వాలంటైన్స్ డే సందర్భంగా à°ˆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.


à°ˆ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - చక్కటి à°•à°¥, కథనాలతో తెరకెక్కిస్తున్న à°ˆ చిత్రంలో ఇంటిల్లిపాదికి నచ్చే అన్ని అంశాలున్నాయి. ఇదొక అబ్బాయి à°•à°¥- à°’à°• అమ్మాయి à°•à°¥- à°’à°• నాన్న à°•à°¥ అందర్ని కలిపే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన షెడ్యూల్‌ను కాకినాడలో పూర్తిచేస్తాం. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


దర్శకుడు మాట్లాడుతూ - కుటుంబ బంధాలకు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రమిది. గులాబీ, గీతాంజలి, సఖి తరహాలో ఫీల్‌గుడ్‌మూవీగా నిలుస్తుంది అన్నారు.


సీనియర్ నరేష్, అన్నపూర్ణమ్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పార్వతి తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ:రసూల్ ఎల్లోర్, ఆర్ట్:రామకృష్ణ, సంగీతం:రథన్ (అందాల రాక్షసి ఫేం ) సంభాషణలు: విస్సా శ్రీకాంత్‌నాయుడు, కూర్పు: అమర్ రెడ్డి, నిర్మాత: వి.à°‡.వి.కె.à°¡à°¿.ఎస్ ప్రసాద్, దర్శకత్వం:జొనాథన్ ఎడ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !