View

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,February16th,2017, 07:30 AM

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన à°¡à°¾.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి, నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో à°ˆ చిత్రం ప్రారంభమైంది.


ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ నివ్వగా, చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.


à°ˆ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ - ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే అందమైన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌à°—à°¾ తెరకెక్కిస్తున్నాం. చక్కటి కథా, కథనాలతో పాటు మాటలు, పాటలు అన్ని అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ స్వీటుగా చిన్నదుంది... చాటుగా ముద్దు ఉంది... నేర్చుకో లవ్వు పాఠం.... పిల్లా! నేర్చుకో లవ్వు పాఠం అనే గీతాన్ని ముగ్గురు నాయకానాయికలపై ఇటీవలే చిత్రీకరించాం. à°ˆ పాటకు ప్రేమలత నృత్యాలను సమకూర్చారు. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే à°ˆ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు.


కాశీవిశ్వనాథ్, డా॥పరుచూరి గోపాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న à°ˆ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సమర్పణ: శరత్‌చెట్టి(యూఎస్‌ఏ)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !