View

సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న 'దువ్వాడ జగన్నాధమ్' టీంకి షాక్!

Friday,February17th,2017, 03:57 AM

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న దువ్వాడ జగన్నాధమ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపు (18.2.2017) విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించి అలరించబోతున్నాడు. ఈ బ్రాహ్మణ గెటప్ లో అల్లు అర్జున్ ఎలా ఉంటాడోననే ఆసక్తి అందరిలో నెలకొంది. దాంతో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ గెటప్ కి సంబంధించిన లుక్ ని సర్ ప్రైజ్ గిఫ్ట్ గా విడుదల చేయాలని చిత్రం యూనిట్ భావించింది.


అయితే ఈ యూనిట్ ని షాక్ కి గురి చేస్తూ, అల్లు అర్జున్ బ్రాహ్మణ గెటప్ కి సంబంధించి లుక్ సోషల్ మీడియాలో లీకయ్యింది. బ్రాహ్మణ గెటప్ లో అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న వర్కింగ్ స్టిల్ అది. తాము విడుదల చేయడానికి ఒక్క రోజు ముందే ఇలా సోఫల్ మీడియాలో అల్లు అర్జున్ లుక్ లీకవ్వడం చిత్రం యూనిట్ ని షాక్ కి గురి చేసిందని తెలుస్తోంది. కాకపోతే ఈ స్టిల్ క్వాలిటీ చాలా ప్యూర్ గా ఉంది. ఎక్కువ రెజ్యులేషన్ ఉన్న లుక్ ని రేపు విడుదల చేస్తారు కాబట్టి, ఆ లుక్కే అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెడుతుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !