View

సెన్సార్ పూర్తి చేసుకున్న విన్నర్.. 24న వస్తున్నాడు!

Friday,February17th,2017, 07:18 AM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌à°°‌మ్ తేజ్ హీరోగా à°²‌క్ష్మీన‌à°°‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి à°­‌వ్య à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°¨‌ల్ల‌à°®‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ à°®‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. à°ˆ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్ కు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. à°ˆ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు బై ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్ కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు.


సాయిధ‌à°°‌మ్‌తేజ్‌, à°°‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రంలో à°œ‌à°—‌à°ª‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ à°¤‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: à°¤‌à°®‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, à°•‌à°¥‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి à°°‌వి, నృత్యాలు: రాజు సుంద‌à°°à°‚, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, à°°‌వివ‌ర్మ‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-à°¦‌ర్శ‌à°•‌త్వం:గోపీచంద్ à°®‌లినేని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !