View

శ్రీ విష్ణు 'మా అబ్బాయి' ఆడియోకి డేట్ ఫిక్స్!

Saturday,February18th,2017, 04:21 AM

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో à°’à°•‌డుండేవాడు వంటి చిత్రాల్లో à°¤‌à°¨‌దైన à°¨‌à°Ÿ‌à°¨‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బేబీ సాక్షి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో కుమార్ à°µ‌ట్టి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¬‌à°²‌à°— ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`. à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా....


చిత్ర నిర్మాత à°¬‌à°²‌à°— ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ - మా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం `మా అబ్బాయి`. à°²‌వ్, సెంటిమెంట్, కామెడి, యాక్ష‌న్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. శ్రీవిష్ణు à°¨‌à°Ÿ‌à°¨ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ తెర‌కెక్కుతోన్న à°ˆ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°¦‌ర్శ‌కుడు కుమార్ à°µ‌ట్టి సినిమాను చాలా à°š‌క్క‌à°—à°¾ డైరెక్ట్ చేశారు. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌à°° కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటుంది. అందులో భాగంగా à°¡à°¿.à°Ÿà°¿.ఎస్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి ఆరు అణిముత్యాల్లాంటి ట్యూన్స్ అందించారు. à°ˆ సినిమా పాటల విడుద‌à°² కార్య‌క్ర‌మాన్ని à°ª‌లువురు సినీ ప్ర‌ముఖుల à°¸‌à°®‌క్షంలో హైద‌రాబాద్‌లో ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 21à°¨ గ్రాండ్‌à°—à°¾ నిర్వ‌హిస్తున్నాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి మొద‌à°Ÿà°¿ వారంలో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


శ్రీ విష్ణు హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః à°¥‌à°®‌శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు à°¨‌à°¬‌, కొరియోగ్రాఫ‌ర్స్ః à°°‌ఘు, à°…à°œ‌య్, సాయి, స్వ‌ర్ణ‌, పాట‌లుః కందికొండ‌, à°•‌రుణాక‌ర్ à°…à°¡à°¿à°—‌ర్ల‌, సురేష్ à°¬‌నిశెట్టి, నిర్మాతః à°¬‌à°²‌à°— ప్ర‌కాష్ రావు,à°•‌à°¥‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,à°¦‌ర్శ‌à°•‌త్వంః కుమార్ à°µ‌ట్టి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !