View

'తొలి పరిచయం' తొలి పాట రేడియో సిటీలో విడుదల!

Monday,February20th,2017, 11:46 PM

పియుకే ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్‌.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్‌ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. à°ˆ చిత్ర ఫస్ట్‌ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లో రేడియో సిటీ లో జరిగింది. కార్యక్రమము లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


దర్శకుడు ఎల్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ - ఇటీవల మా చిత్రానికి సంబధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ను విడుదల చేసాము. రెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి అంటే ఇష్టం లేని à°’à°• అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... à°† తర్వాత ఏమి జరిగింది అన్నది చిత్ర కథాంశం. పోలవరం ప్రాంతంలో షూటింగ్ చేసాము. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. నిర్మాత ఏ విషయంలోనూ రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. రేడియో సిటీ లో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాము. త్వరలో ఆడియో రిలీజ్ à°•à°¿ ప్లాన్ చేస్తున్నాము అన్నారు.


నిర్మాత దీపక్‌కృష్ణ మాట్లాడుతూ - ఫస్ట్ ‌ లుక్‌, ట్రైలర్ à°Žà°‚à°¤ ఫ్రెష్‌à°—à°¾ ఉందో.. సినిమా కూడా అంతే ఫ్రెష్‌à°—à°¾ ఉంటుంది. డైరెక్టర్ ప్రతి సీన్ చాలా బాగా చిత్రీకరించారు. రేడియో సిటీ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాము. త్వరలో గ్రాండ్ à°—à°¾ ఆడియో విధుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.


మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్‌, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదిత రులు నటిస్తున్న à°ˆ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్‌ సి., ఎడిటర్‌: కృష్ణపుత్ర, మ్యూజిక్‌: ఇంద్రగంటి, డాన్స్‌: కృష్ణారెడ్డి, లిరిక్స్‌: చంద్రబోస్‌, కాసర్ల శ్యాం, కరుణాకర్‌, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్‌.రాధాకృష్ణ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !