View

పోలీసాఫీసర్ రాధ... శర్వాకి భలే టైటిల్ కుదిరింది!

Thursday,February23rd,2017, 06:39 PM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని 'శతమానం భవతి' అంటూ ఓ పండగలాంటి సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో శర్వానంద్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా ఆల్ రెడీ విడుదలకు సిద్ధమవుతోంది మరో సినిమా. ఆ సినిమాకి టైటిల్ కన్ ఫార్మ్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే...


శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై కరుణాకరన్ దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన చంద్రమోహన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శర్వానంద్ హీరోగా బి.వి.యస్.యన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే ఈ సినిమా క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఈ చిత్రం యూనిట్ ఉంది. ఆ మధ్య విడుదల చేసిన శర్వానంద్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి 'రాధ' టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ రోజు (24.2.2017) ఈ టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ టైటిల్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయం. ఈ యేడాది బిగినింగ్ లోనే భారీ విజయాన్ని అందుకున్న శర్వానంద్, 'రాధ' తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !