View

పవన్ కళ్యాణ్ తమ్ముడు అఖిల్ కి విలనయ్యాడు!

Tuesday,April18th,2017, 02:39 AM

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'కాటమరాయుడు' చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లుగా శివబాలాజీ, అజయ్, కమలకామరాజు, చైతన్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. కాగా తాజా వార్తల ప్రకారం నటుడు అజయ్ కి అఖిల్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది.


అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఇష్క్', '24' చిత్రాల్లో అజయ్ విలన్ గా నటించాడు. దాంతో అజయ్ కుమార్, విక్రమ్ కుమార్ మధ్య చక్కటి అనుబంధం నెలకొందట. ఈ నేపధ్యంలోనే అఖిల్ సినిమాలో అజయ్ ని మెయిన్ విలన్ గా తీసుకున్నాడట విక్రమ్ కుమార్. అద్భుతంగా అజయ్ పాత్రను తీర్చిదిద్దాడట విక్రమ్ కుమార్. ఈ సినిమాలో అఖిల్, అజయ్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని సమాచారమ్. అఖిల్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ రెండో సినిమా భారీ విజయాన్ని అందుకోవాలనే టార్గెట్ తో విక్రమ్ కుమార్, నాగార్జున, అఖిల్ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !