View

మహానటి భర్త పాత్రలో ఆ కుర్ర హీరో.. భానుమతి కూడా దొరికేసింది!

Sunday,April23rd,2017, 11:09 AM

తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయికగా వెలుగొందిన నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగఅశ్విన్ 'మహానటి' టైటిల్ తో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఓ సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. స్వప్న సినిమా సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ ప్లే చేయబోతోంది. జర్నలిస్ట్ గా సమంత కీలక పాత్రలో అలరించనుంది.


కాగా ఈ సినిమాలో మహానటి సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్ర చేసే అవకాశం మలయాళ కుర్ర హీరో దుల్హర్ సల్మాన్ ని వరించింది. కీర్తిసురేష్, దుల్హర్ ఇద్దరూ సావిత్రి, జెమినిగణేశన్ పాత్రలకు న్యాయం చేస్తారని ఊహించవచ్చు. ఓ కీలక పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారని సమాచారమ్. అలనాటి మేటినటి భానుమతి పాత్రను అనుష్కతో చేయించడానికి .ప్రయత్నాలు చేస్తున్నారట. అనుష్క కూడా ఈ పాత్ర చేయడానికి సుముఖంగానే ఉందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలను చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద భారీ తారాగణంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !