View

తెలంగాణా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ డిటైయిల్స్

Monday,April24th,2017, 09:07 AM

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 3 సంవ‌త్స‌రాల‌ వార్షికోత్స‌వం à°œ‌రుపుకుంటూ నూత‌నంగా à°•‌మిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది ప్రెసిడెంట్ à°—à°¾ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ని వైస్ ప్ర‌సిడెంట్ à°—à°¾ జె.వి.ఆర్. గారిని సెక్ర‌à°Ÿ‌à°°à±€ à°—à°¾ à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్ గారిని ఎన్నుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది. అలాగే బాడి మెంబ‌ర్స్ à°—à°¾ ఇంకా 23 మందిని à°Žà°•‌గ్రీవంగా ఎన్నుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది.ఇరందరి ప్రమాణస్వీకారం à°ˆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అలాగే తె‍లంగాణ‌ మా మూవి అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసీయేష‌న్ à°•à°¿ అధ్య‌క్షురాలిగా సీనియ‌ర్ హీరోయిన్ శ్రీమ‌తి à°•‌విత‌ గారిని మెంబ‌ర్స్ à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లిసి జన‌à°°‌ల్ బాడి మీటింగ్ లో à°Žà°•‌గ్రీవంగా ఎన్నుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది సెక్ర‌à°Ÿ‌à°°à°¿ à°—à°¾ శ్రీ జె.వి.ఆర్.గారిని ఎన్నుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది పూర్తిగా à°•‌మిటీని త్వ‌à°°‌లో నిర్ణ‌యించుకుంటాం à°¤‌రువాత‌ దాదాపు 100 మంది సినీ à°®‌రియు టీవి ఆర్టిస్ట్ à°®‌రియు టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ ఫ్రీగా 5 లక్ష‌à°²‌ వార్త్ à°—‌à°²‌ సెంట్ర‌ల్ à°—‌à°µ‌ర్న‌మెంట్ à°•à°¿ సంబందించిన‌ హెల్త్ కార్డ్స్ ఇవ్వ‌à°¡à°‚ à°œ‌రిగింది ఇంకా à°Žà°µ‌రికైన‌ సినీ à°®‌రియు టీవి ఆర్టిస్ట్ à°®‌రియు టెక్నీషియ‌న్స్ హెల్త్ కార్డ్స్ à°…à°µ‌à°¸‌à°°‌మున్న‌ వారు తె‍లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ లో అప్లై చేసుకుంటే ఫ్రీగా హెల్త్ కార్డ్స్ మేము ఇప్పిస్తాం హెల్త్ కార్డ్ తో పాటు à°š‌దువుకునే పిల్ల‌à°²‌కు స్కూల్ స్కాల‌ర్షిప్స్ కూడా ఇప్పిస్తాం దీనితో పాటు à°œ‌à°¨‌à°°‌ల్ బాడి మీటింగ్ కూడా ఇక్క‌à°¡‌ ఏర్పాటు చేయ‌à°¡à°‚ à°œ‌రిగింది à°¸‌భ్యులు కూడా అధిక‌ సంఖ్య‌లో హాజ‌రై వారి à°®‌ద్ద‌త్తు తెలిపినందుకు వారికి à°¦‌న్య‌వాదాలు తెలుపుతున్నాం ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ... à°­‌విష్య‌త్తులో ఇందులో ఉండే సినిమా à°®‌రియు టీవి ఆర్టిస్టులుల‌కు à°®‌రియు టెక్నీషియ‌న్స్ కాని రెండు à°ª‌à°¡‌à°•‌à°²‌ గదులు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించి ముఖ్య‌మంత్రి గారికి కూడా à°ˆ ఉత్త‌à°°à°‚ ద్వారా తెలియ‌జేసి ఇండ్లు మంజూరు అయ్యే విదంగా à°š‌ర్య‌లు తీసుకుంటాం...


డిజిట‌ల్ విధాన‌ దోపిడి à°µ‌ల్ల‌ చిన్న‌ సినిమాలు ఎక్కువ‌à°—à°¾ షూటింగ్ à°œ‌రుపుకోవ‌à°¡à°‚ లేదు షూటింగ్ à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ సినిమాలు రిలీజ్ కావ‌à°¡à°‚ లేదు ఎందుకంటే à°’à°•‌ సినిమా డిజిట‌ల్ ట్రాన్స్ à°«‌ర్ à°•à°¿ వారానికి 11వేలు సినిమా థియేట‌ర్ల‌కు 13 వేలు à°®‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్ల‌కు తీసుకుంటున్నారు ప్ర‌క్క‌ రాష్ట్రాల‌ల్లో వారానికి à°’à°•‌ సినిమాకి డిజిట‌ల్ చార్జీలు 2500 ఉన్నాయి ఇక్క‌à°¡‌ 10 వేల‌ రూపాయ‌లు వారానికి ఎక్కువ‌à°—à°¾ తీసుకుంటున్నారు దీనివ‌ల్ల‌ నెల‌కు 15 కోట్ల‌ రూపాయ‌లు దోచుకుంటున్నారు దీనికి రెండు రాష్ట్రాల‌ల్లో à°—‌à°µ‌ర్న‌మెంట్ ట్యాక్స్ కూడా à°•‌ట్ట‌ట్లేదు అలాగే వీల్లే రెండు రాష్ట్రాల‌ల్లో సినిమా థియేట‌ర్ల‌ను గుప్ప‌ట్లో పెట్టుకొని ఎక్క‌à°¡‌ కూడా à°ª‌ర్సంటేజ్ విధానంలో ఇవ్వ‌కుండా à°¡‌à°¬‌ల్ రెంట్ చార్జ్ చేస్తూ వాల్ల‌ సినిమాల‌నే రిలీజ్ చేస్తూ à°¬‌à°¯‌à°Ÿ‌ సినిమాలు ఎవ్వ‌à°°à°¿à°•à°¿ థియేట‌ర్లు ఇవ్వ‌కుండా మోనొపొలి వాధానం à°…à°µ‌లంబిస్తు దాదాపుగా 250 నుండి 300à°²‌ సినిమాలు సెన్సార్ అయి థియేట‌ర్లు దొర‌à°•‌à°•à°¾ రిలీజ్ కాకుండా నిర్మాత‌లు ఎన్నో ఇబ్బందులు à°ª‌డుతున్నారు కాబ‌ట్టి దీన్ని రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల‌ ముఖ్య‌మంత్రులు వీరి మోనోపొలి పోయె విధంగా à°…à°²‌గే ప్ర‌క్క‌ రాష్ట్రాల‌లో వారానికి 2500 ఉన్న‌ట్లు à°®‌à°¨‌ రెండు రాష్ట్రాల‌లో చేయ‌à°²‌ని రెండు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల‌ను కోరుతూ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు అలాగే మూవి à°®‌రియు టీవి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు శ్రీమ‌తి à°•‌విత‌ గారు డిమాండ్ చేసారు....ఇంకా à°ˆ కార్యక్రంలో సీనియర్ నటుడు నర్సింగారాజు,సీనియర్ నటి గీతాంజలి,మిస్ ఆసియ రేష్మి ఠాకూర్,కిషన్,కట్ట రాంబాబు,బులెట్ రవి తో పాటు అధిక సంఖ్యలో సినీ కార్మికులు పాలుగొని విజయవంతం చేసారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !