స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'బాహుబలి' అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్... ఇలా భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దీని సీక్వెల్ గా రూపొందిన 'బాహుబలి ది కంక్య్లూజన్' ఈ 28న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. ఏరియాల వారిగా ఈ సినిమా బిజినెస్ వివరాలు...
నైజాం - 40కోట్లు
సీడెడ్, వైజాగ్, కృష్ణా - 46కోట్లు
గుంటూరు, నెల్లూరు - 18కోట్లు
ఈస్ట్, వెస్ట్ గోదావరి - 18కోట్లు
కర్నాటక - 36కోట్లు
తమిళనాడు - 47కోట్లు
కేరళ - 11కోట్లు
హిందీ వెర్షన్ - 70కోట్లు
ఓవర్ సీస్ - 64కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - 350కోట్లు
ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం వసూళ్లు పరంగా ఎన్ని కోట్ల క్లబ్ లో చేరుతుందో వేచి చూద్దాం.