View

బాహుబలి 2 ప్రీమియర్స్ క్యాన్సిల్... !

Thursday,April27th,2017, 04:59 AM

తెలుగు రాష్టాల్లో 'బాహుబలి 2' విడుదల విషయంలో క్లారటీ లేక ప్రభాస్ అబిమానులు, టిక్కెట్స్ సంపాదించుకున్న ఆడియన్స్ టెన్షన్ పడుతున్నారు. రేపు విడుదల తేదీ ప్రకటించారు కాబట్టి, ఈ రోజు సినిమాని విడుదల చేయకూడదని, బెనిఫిట్ షో, ప్రీమియర్స్ కి పర్మిషన్ లేదని తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ఫష్టం చేసారు. అయితే ఈ రోజే సినిమాని విడుదల చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించడంతో థియేటర్స్ టిక్కెట్స్ అమ్మేసాయి. కానీ ఈ రోజు సినిమాని విడుదల చేయాలంటే ఎఫ్.డి.సి, కమర్షియల్ ట్యాక్స్, పోలీసుల అనుమతి కావాలని తెలంగాణా ప్రభుత్వం మెలిక పెట్టింది. దాంతో ఎక్కువ రేట్ కి ప్రీమియర్స్ టిక్కెట్స్ అమ్మేసిన థియేటర్స్ తలలు పట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేయాలో తెలీక తికమకపడుతున్నారు. ఆల్ మోస్ట్ ఈ రోజు స్ర్కీనింగ్ అవ్వాల్సిన షోలు క్యాన్సిల్ అయ్యినట్టేనని ఫిక్స్ అవుతున్నారు. ఇదిలా ఉంటే...


హిందీ వెర్షన్ ప్రీమియర్స్ ని ముంబయ్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసారు. అయితే ఈ రోజు ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా మరణించడంతో ముంబయ్ లో స్ర్కీన్కింగ్ అవ్వాల్సిన అన్ని ప్రీమయర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు కరణ్ జోహర్. 'భాహుబలి' టీం మొత్తం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా కరణ్ తెలిపారు. సో... 'బాహుబలి 2' ప్రీమియర్స్ ఈ రోజు క్యాన్సిల్ అయినట్టేనని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !