View

యేడాది పూర్తి చేసుకున్న రాంచరణ్ హౌస్.. రెండో సినిమాకి రెడీ!

Saturday,April29th,2017, 05:39 AM

సరిగ్గా యేడాది క్రితం మెగా పవర్ స్టార్ రాంచరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ఆరంభించాడు. మెగాస్టార్ చిరంజీవి పూజా కార్యక్రమాలు నిర్వహించగా కుటుంబ సభ్యుల పాల్గొనగా ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభోత్పవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరు 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెం.150' ఈ బ్యానర్ పై రూపొందింది. ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలా నిర్మాతగా రాంచరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు.


ఇక రెండో చిత్రంగా ఈ బ్యానర్ పై మళ్లీ చిరంజీవి హీరోగా చిరు 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అధినేత రాంచరణ్. ఈ హిస్టారికల్ బయోపిక్ ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించడానికి రాంచరణ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత కూడా కొణిదెల బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మించాలనే టార్గెట్ తో ఉన్నాడట రాంచరణ్. సో... నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వడానికి రాంచరణ్ పక్కా ప్లాన్స్ తో ముందుకు సాగుతున్నాడని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !