View

రాజమౌళిని లాక్ చేసిన నిర్మాత.. హీరో కూడా ఫిక్స్!

Saturday,April29th,2017, 11:44 AM

టాలీవుడ్ నిర్మాత డి.వి.వి దానయ్య గురించి ఓ వార్త ఉంది. అదేంటంటే... హీరోగా, డైరెక్టర్ గా పరిచయమయ్యే వారికి బాగా టాలెంట్ ఉందని గ్రహిస్తే, వెంటనే వారి చేతిలో దానయ్య అడ్వాన్స్ పడిపోతుంది. తర్వాత ఎంచక్కా ఓ ప్రాజెక్ట్ ని సెట్ చేసి సినిమా చేసేస్తాడు అనేదే ఆ టాక్. అలా కొరటాల శివకు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి, ఇప్పుడు మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో 'భరత్ అనే నేను' చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్నాడు నిర్మాత దానయ్య. ఇక టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి సైతం నిర్మాత దానయ్యకు ఓ సినిమా చేసి పెట్టాల్సి ఉందట.


రాజమౌళికి నిర్మాత దానయ్య ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడట. ఆ అడ్వాన్స్ ని వర్కవుట్ చేసుకోవాలనే ప్లాన్ లో నిర్మాత దానయ్య ఉన్నాడట. 'బాహుబలి ది కంక్ల్యూజన్' (బాహుబలి - 2) విడుదలై పోయింది కాబట్టి, రాజమౌళితో చర్చించి తన కోసం ఓ ప్రాజెక్ట్ చేసి పెట్టమని అడగాలనుకుంటున్నాడట దానయ్య. ఈ ప్రాజెక్ట్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వర్కవుట్ చేయాలని కూడా దానయ్య ప్లాన్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ తో చర్చలు జరిపాడు రాజమౌళి. ఇప్పుడు దానయ్యకు ఓ సినిమా చేసి పెట్టాలి కాబట్టి, అల్లు అర్జున్ హీరోగా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. అదే కనుక జరిగితే రాజమౌళి నెక్ట్స్ హీరో అల్లు అర్జున్ అవుతాడు. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !