View

బాలయ్యతో హెలికాప్టర్ చేజ్.. పూరి అది గుర్తుకు తెస్తాడు!

Monday,May22nd,2017, 12:45 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 40 రోజుల పాటు పోర్చుగల్ లో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. పోర్చుగల్, చుట్టు పక్కల ప్రాంతాల్లో 3 పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట.


కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం హెలికాప్టర్ చేజ్ ని భారీ ఎత్తున ప్లాన్ చేసారట. ఈ చేజ్ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. బాలయ్య 'చెన్నకేశవరెడ్డి' చిత్రంలోని హెలికాప్టర్ చేజ్ సీన్ ని ఇప్పటికీ నందమూరి అభిమానులు ఉత్కంఠతో చూస్తారు. ఇప్పుడు పూరి కూడా అలాంటి సీన్ ని ప్లాన్ చేసాడట. సో... ఖచ్చితంగా ఈ హెలికాప్టర్ చేజ్ కి కూడా థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోవడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే పూరి స్టైల్లో ప్లాన్ చేస్తే, ఈ చేజ్ సీన్ స్టైలిష్ గా ఉండటంతో పాటు పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే...


దీని తర్వాత 10రోజులు పాటు జరిగే చిన్న షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట. సో... ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది కాబట్టి, సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడం ఖాయం. శ్రియసరన్, ముస్కన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై భవ్య ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !