View

మెగా మల్టీస్టారర్ కి త్రివిక్రమ్ కథ.. భారీగా చిరు, పవన్ సినిమా!

Monday,May29th,2017, 12:31 AM

ఊహించుకోండి... చిరు, పవన్ కలిసి తెరపై కనిపిస్తోంటే మెగాభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుంది. పండగ చేసుకోరు. ఇతర ప్రేక్షకులకు సైతం ఈ సినిమా ఓ కనువిందు అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్ రేంజ్ మాములుగా ఉండదు. కొన్ని కోట్లు వసూలు చేయడం ఖాయం. ఆ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించే దర్శకుడి అదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతలా అందరినీ సంతోషపెట్టే ఓ ప్రాజెక్ట్ తెరకెక్కాలంటే కథ ముఖ్యం. ఆ కథను సమకూర్చే బాధ్యతను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నెత్తిన వేసుకున్నాడు. ఆల్ రెడీ కథ తయారు చేస్తున్నాడట.


ఇక ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించబోయే నిర్మాతల పంట పండినట్టే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు.పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని షూటింగ్ స్పాట్ లో కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ముచ్చటించారు సుబ్బిరామిరెడ్డి. సో... మెగా సినిమాకి రంగం సిద్ధమవుతోందని ఫిక్స్ అయిపోవచ్చు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలని కోరుకుందాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !