View

వైజాగ్, అరకు కు వెళుతున్న రామ్.. కిశోర్ తిరుమల సినిమా కోసమే!

Friday,June16th,2017, 05:14 AM

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మూడో షెడ్యూల్ జూన్ 14 వరకూ హైద‌రాబాద్‌లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు.


నిర్మాత `స్ర‌వంతి` à°°‌వికిశోర్ మాట్లాడుతూ - రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్‌, వైజాగ్‌లో రెండో షెడ్యూల్ చేశాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవల ఐదు రోజుల పాటు హైద‌రాబాద్‌లో తెర‌కెక్కించాం. జూన్ 10, 11à°¨ కెజీ రెడ్డి కాలేజీలోనూ, 12à°¨ సంజీవ‌య్య పార్కులోనూ, 13à°¨ రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, 14à°¨ రాత్రి అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీలోనూ షూటింగ్ చేశాం. à°ˆ నెలాఖ‌రు నుంచి వైజాగ్‌, à°…à°°‌కులో à°®‌రో షెడ్యూల్ ఉంటుంది అని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - రామ్ హీరోగా నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌చ్చిన `నేను శైల‌à°œ‌` సూపర్ హిట్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో తాజా సినిమా à°ª‌ట్ల à°…à°‚à°š‌నాలు పెరిగాయి. వాటిని చేరుకునేలా మేం à°•‌à°¥‌ను సిద్ధం చేశాం. à°ˆ à°•‌à°¥ à°¤‌ప్ప‌కుండా ఫ్రెష్ ఫీల్‌ని à°•‌లిగిస్తుంది. రామ్ లుక్‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పందన à°µ‌స్తోంది. నాయిక‌లు అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, మేఘా ఆకాశ్‌.. ఇద్ద‌రూ సినిమాకు ప్ల‌స్ అవుతారు. వారి పాత్ర‌లు కూడా కీల‌à°•‌మైన‌వే. దేవిశ్రీప్ర‌సాద్ మంచి బాణీల‌ను అందించారు. ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు తెర‌కెక్కించిన à°¸‌న్నివేశాలు సంతృప్తిక‌à°°à°‚à°—à°¾ à°µ‌చ్చాయి అని అన్నారు.


శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న à°ˆ చిత్రానికి ఆర్ట్‌: à°Ž.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.


అరుదైన రికార్డ్..
రామ్ హీరోగా à°—‌తేడాది విడుద‌లైన `నేను శైల‌à°œ‌` సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. à°† సినిమా విడుద‌à°²‌కు ముందే à°† చిత్రంలోని పాట‌లు శ్రోత‌ల్లో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు à°† క్రేజ్ à°®‌à°°à°¿à°‚à°¤ పెరిగింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం à°µ‌హించిన `క్రేజీ క్రేజీ ఫీలింగ్‌` అనే పాట‌ను ఇప్ప‌టికే యూట్యూబ్‌లో మూడు కోట్ల మంది వీక్షించారు. తెలుగు సినిమా పాట‌ల్లో ఇది అరుదైన రికార్డుగా à°…à°­à°¿à°µ‌ర్ణించ‌à°µ‌చ్చు. `నేను శైల‌à°œ‌` చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ à°ª‌తాకంపై `స్ర‌వంతి` à°°‌వికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !