View

పవన్, ఎన్టీఆర్ మిస్.. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ దిగుతున్నారు!

Friday,June16th,2017, 09:12 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ చేస్తున్న సినిమా, బాబి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న 'జై లవ కుశ' చిత్రాలను ఆగస్ట్ 11న విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ సినిమాల షూటింగ్ పూర్తవ్వకపోవడంతో ఆగస్ట్ 11న ఈ సినిమాలు విడుదలవ్వడంలేదు. అయితే ఆగస్ట్ 11న నితిన్ హీరోగా రూపొందుతోన్న 'లై', బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న 'జయ జానకి నాయక' చిత్రాలు విడుదలకానున్నాయి. ఆగస్ట్ 11న విడుదలవుతున్న ఈ సినిమాలు మంచి వసూళ్లను రాబట్టే అవకాశముంది.


ఎందుకంటే ఆగస్ట్ 11 వీకెండ్ తో పాటు ఆగస్ట్ 14న కృష్ణాష్ణమి, 15న స్వాతంత్ర దినోత్సవం సెలవులు కలిసి వస్తాయి కాబట్టి, ఈ హాలీడేస్ ని ఈ సినిమాలు క్యాష్ చేసుకోవచ్చు. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైనా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. రెండు సినిమాలను సినీ ప్రియులు ఆదరిస్తారు. తద్వారా ఈ రెండు సినిమాలు మంచి వసూళ్లను రాబడతాయి. సో.. స్టార్ హీరోలు మిస్ అయిన ఈ డేట్ ని కుర్ర హీరోలు నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ క్యాష్ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !