View

తమన్ కి బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగాడు!

Saturday,June17th,2017, 04:53 AM

బిగ్ బాస్ గేమ్ షో తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ షో కి సంబంధించిన టైటిల్ సాంగ్ కి ట్యూన్ స్వరపరిచే అవకాశం యస్.యస్.తమన్ కి దక్కింది. ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ఓ రియాల్టీ గేమ్ షో ని హోస్ట్ చేయబోతున్నాడు. ఆ గేమ్ షో కి టైటిల్ సాంగ్ స్వరపరిచే అవకాశం తనకు రావడం పట్ల తమన్ ఎగ్జయిట్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే...


ఈ గేమ్ షో కి సంబంధించిన షూటింగ్ ముంబయ్ లో జరగనుంది. హిందీ వెర్షన్ 'బిగ్ బాస్' కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ముంబయ్ లో వేసిన ఓ భారీ సెట్ లో ఈ గేమ్ షో చిత్రీకరణ జరిగింది. కాగా సల్మాన్ ఖాన్ తో షూట్ చేసిన సెట్ లోనే ఎన్టీఆర్ తో కూడా షూట్ చేయబోతున్నారట. జూలై రెండో వారం నుంచి ఈ గేమ్ షో చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడట ఎన్టీఆర్. ఒక్కో ఎపిసోడ్ కి 50లక్షల పారితోషికం తీసుకుంటున్నాడట. మొత్తం మీద ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీ గ్రాండ్ గా జరుగుతోందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !