View

అడగొద్దు బ్రదర్.. చెప్పనంటున్న అల్లు అర్జున్!

Tuesday,June20th,2017, 12:22 AM

'చెప్పను బ్రదర్' వివాదం ఏ రేంజ్ లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అని అరిచి, ఆయన గురించి చెప్పండని అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ అడగడం ఇరిటేట్ అయిన అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అనడంతో ఈ వివాదం రేగింది. అప్పట్నుంచి అల్లు అర్జున్ పై ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రానికి సంబంధించి రిలీజ్ అవుతున్న ప్రొమోలను, ట్రైలర్స్ ను డిస్ లైక్ చేసి వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టయడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తూనే ఉన్నాడు.


ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాధమ్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయితే అంతుకుముందులా జోవియల్ గా మీడియాతో మాట్లాడటంలేదు. 'కండీషన్స్ అఫ్లై' అన్న టైప్ లో కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతున్నాడు. 'చెప్పను బ్రదర్' వివాదం గురించి అడగొద్దు బ్రదర్.. నేను చెప్పను అనే టైప్ లో అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి కాంట్రవర్సీస్ కి తావివ్వకూడదనే అల్లు అర్జున్ ఇంత కేర్ పుల్లుగా ఉంటున్నాడని చెప్పొచ్చు. మరో రెండు రోజుల్లో 'దువ్వాడ జగన్నాధమ్' విడుదలవుతోంది. మరి ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !