View

ఆగస్ట్ లో 'జవాన్' వస్తున్నాడు.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Wednesday,June21st,2017, 07:46 AM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం à°µ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న à°ˆ చిత్రం ఇటలీ లో రెండు పాట‌లు షూటింగ్ à°œ‌రుపుకున్నారు. à°ˆ నెల 23 నుండి హైదరాబాద్ లో యాక్ష‌న్ పార్టు చిత్రీక‌రిస్తారు. మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా జులై లో షూట్ చేసి à°…à°—‌ష్టు లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌à°² చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ à°•à°¿ చాలా మంచి స్పంద‌à°¨ రావ‌టంతో యూనిట్ à°¸‌భ్యులు à°®‌à°°à°¿à°‚à°¤ ఉత్సాహంతో వున్నారు. చిత్ర à°¦‌ర్శ‌కుడు బివిఎస్ à°°‌వి à°œ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్బంగా à°ˆ చిత్రం మెద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేశారు.


దిల్ రాజు మాట్లాడుతూ.... సాయి ధరమ్ తేజ్ కు మా బ్యానర్ కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్ à°•à°¿ మాకు మంచి రిలేష‌న్ వుంది. జవాన్ స్టోరీ చాలా బాగుంటుంది సాయి ధరమ్ తేజ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీ. à°ˆ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. à°ˆ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైం లో చాలా బాగా వచ్చింది. à°œ‌వాన్ ప్రీలుక్ చాలా బాగుంది అలానే ఇప్ప‌డు విడుద‌à°² చేసిన మెద‌à°Ÿà°¿ లుక్ కూడా చాలా బాగుంది. అని అన్నారు.


దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... à°œ‌వాన్ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతుంది. దేశానికి జవాన్ à°Žà°‚à°¤ అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన à°“ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని à°®‌నోదైర్యంతో à°¤‌à°¨ బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ à°•à°¥. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ à°ˆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్ à°—à°¾ నటించారు. మా ప్రీలుక్ ఎలా ఆక‌ట్టుకుందో, à°ˆ మెద‌టిలుక్ కూడా దాన్ని మించి ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.


నిర్మాత కృష్ణ మాట్లాడుతూ.... జవాన్ ప్రాజెక్ట్ విషయంలో మా ధైర్యం మా దిల్ రాజు గారు. ఆయ‌à°¨ ముందుండి à°ˆ ప్రోజెక్ట్ ని స్మూత్ à°—à°¾ కంప్లీట్ చేశారు. à°¦‌ర్శ‌కుడు బివిఎస్ రవి చెప్పిన à°•à°¥ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాయిధ‌à°°‌మ్‌తేజ్ à°•à°¿ à°¸‌రిగ్గా à°¸‌రిపోయె à°•‌à°¥‌. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండియర్ à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవ‌లే ఇట‌లీ లో à°…à°‚à°¦‌మైన లోకేష‌న్స్ లో రెండు పాట‌లు షూటింగ్ పూర్తిచేసుకున్నాం. కొరియోగ్రాఫ‌ర్ à°°‌ఘు మాస్ట‌ర్ à°“ పాట‌ని, శేఖ‌ర్ మాస్ట‌ర్ à°“ పాట‌ని కొరియోగ్ర‌à°«à°¿ చేశారు. సాంగ్స్ చాలా బాగా à°µ‌చ్చాయి. జూన్ 23నుండి హైద‌రాబాద్ లో యాక్ష‌న్ పార్ట్ చిత్రిక‌రిస్తాము. మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో కంప్లీట్‌ చేసి à°…à°—‌ష్టు లో చిత్రాన్ని విడుదల చేస్తాము. జూన్ 22à°¨ à°¦‌ర్శ‌కుడు బివియ‌స్ à°°‌వి à°œ‌న్మ‌దినోత్స‌వం సంధ‌ర్బంగా à°œ‌వాన్ చిత్రం మెద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేస్తున్నాము. మా à°¦‌ర్శ‌కుడికి à°œ‌వాన్ చిత్ర యూనిట్ à°¤‌రుపున à°œ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాము. అని అన్నారు.


నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ - కెవి గుహన్
మ్యూజిక్ - తమన్
ఆర్ట్ - బ్రహ్మ కడలి
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ - దిల్ రాజు
నిర్మాత - కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !