View

సప్తగిరి హీరోగా జాలీ ఎల్.ఎల్.బి రీమేక్.. సప్తగిరి ఎల్.ఎల్.బి ప్రారంభం!

Thursday,June22nd,2017, 07:09 AM

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత à°¡à°¾. రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' పార్ట్‌-1 రైట్స్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో స్వంతం చేసుకొని 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో 5 ఏళ్ళు, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌లో 5 ఏళ్ళు దర్శకత్వశాఖలో పని చేసి à°¡à°¾. à°¡à°¿.రామానాయుడుగారికి, సూపర్‌గుడ్‌ ఆర్‌.బి. చౌదరికి ప్రియ శిష్యుడనిపించుకుని 'కలిసుందాం..à°°à°¾', 'ప్రేయసిరావే', 'నిన్నే ప్రేమిస్తా', 'భీమిలి కబడ్డీ జట్టు' 'రచ్చ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు పని చేసి, దిల్‌ రాజు బేనర్‌లో 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'à°•à°¿ దర్శకత్వశాఖలో వర్క్‌ చేసిన చరణ్‌ లక్కాకుల à°ˆ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


జూన్‌ 22à°¨ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన à°ˆ చిత్రం ముహూర్తం షాట్‌à°•à°¿ సూపర్‌ రైటర్‌ పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ కొట్టగా, నిర్మాత à°¡à°¾. రవికిరణ్‌ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బేబీ అస్మిత కెమెరా స్విచాన్‌ చెయ్యగా, సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు.


'నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని హీరో సప్తగిరి తొలి డైలాగ్‌ చెప్పారు.

 

అనంతరం హీరో కామెడీ కింగ్‌ సప్తగిరి మాట్లాడుతూ - ''నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'ని మేము ఊహించినదానికంటే పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. à°ˆ విజయం నాకు, నా నిర్మాత రవికిరణ్‌గారికి ఎంతో బాధ్యతని పెంచింది. అందుకే ఎన్నో కథలు అనుకొని ఫైనల్‌à°—à°¾ హిందీలో సూపర్‌హిట్‌ అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' పార్ట్‌-1 రైట్స్‌ తీసుకొని డెఫినెట్‌à°—à°¾ మళ్ళీ సూపర్‌హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో à°ˆ సినిమా చేస్తున్నాం. నా కెరీర్‌లోకి ఇది మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు.


నిర్మాత à°¡à°¾. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''సప్తగిరితో మేము నిర్మించిన తొలి చిత్రం ఎవరూ ఊహించనంత అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ సప్తగిరి హీరోగా అంతకంటే పెద్ద హిట్‌ తియ్యాలని 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' రైట్స్‌ తీసుకొని తెలుగులో మనకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా à°ˆ 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రాన్ని ప్లాన్‌ చేశాం. ఈనెల 25 నుండి కంటిన్యూస్‌à°—à°¾ షెడ్యూల్‌ జరుగుతుంది. మా బేనర్‌à°•à°¿ ఇది మరో పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.


దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - ''గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావుగారి క్లాప్‌తో à°ˆ సినిమా ప్రారంభం అయినందుకు ఆనందంగా వుంది. మంచి నిర్మాత à°¡à°¾. రవికిరణ్‌గారు. సక్సెస్‌ఫుల్‌ హీరో సప్తగిరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దర్శకుడిగా à°ˆ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తాను'' అన్నారు.


కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా నటిస్తున్న à°ˆ చిత్రంలో షకలక శంకర్‌, à°¡à°¾. శివప్రసాద్‌లతో పాటు ప్రముఖ తారాగణం నటిస్తారు.


à°ˆ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: à°¡à°¾. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !